Ennenno Janmala Bandham : అహానికి పోయి విరహం అనుభవిస్తూ, విషాదగీతం పాడుకున్న యష్, వేదలు.

Malini and Sulochana get into an argument
Malini and Sulochana get into an argument

Ennenno Janmala Bandham july 21 today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో భాగంగా సులోచన అల్లుడు గారు వచ్చి వేద కి క్షమాపణ చెప్పే వరకు మా ఇంటికి పంపించే ప్రసక్తే లేదు అంటుంది.. ఈరోజు లో ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యశోదర్ తెలుగు పేపర్ ని అక్కడ దెయ్యం అన్నాను కదా ఇక్కడ వేసవి అంటే పేపర్ బాయ్ అనుకుంటూ లోపలికి వెళ్లి రెండిళ్ళ మధ్య దూరం కలపొచ్చు, ఉంటే ఇద్దరు మనుషుల మధ్య దూరం ఉంటే కానీ కలపొచ్చు, రెండు మనసుల మధ్య దూరం ఉంటే కలిసినట్టు, కలవనట్ట ..అని మనసులో అనుకుంటాడు.

Malini and Sulochana get into an argument
Malini and Sulochana get into an argument

యశోదర్ పేపర్ కోసం బయటికి వచ్చి వేదా నీ ఇదిగో తెలుగు పేపర్, పేపర్ బాయ్ నీ అక్కడ వేయమంటే ఇక్కడ వేశాడు.. అంటాడు. వెంటనే వేద ఇక్కడ వేసినప్పుడే తీసుకుంటాను అంటు లోపలికి వెళ్తుంది. అప్పుడు యశోధర్ ఈ ఆడాళ్లకి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళతాడు. ఇకపోతే రత్నం నాన్న యశోదర్ మంచి పని చేసావ్ నాకు చాలా గర్వంగా ఉంది. కానీ నువ్వు ఇంకో మంచి పని చేయాలి. అదేంటంటే వేదా నీ ఇక్కడికి తీసుకొని రావాలి.. అప్పుడు ఇంకేం చేయాలి నాన్న అంటాడు.. అప్పుడు రత్నం ఇంకేం చేయాలి నాన్న ఆ కౌశల్ ని జైల్లో పెట్టించాను కదా అంటావ్ అంతేనా.. అలా కాదు నాన్న మనం వేద నీ చాలా అవమానించాము.

Advertisement

Ennenno Janmala Bandham : యష్, వేదలు. మనసుల దూరం కరుగుతుందా ….

అప్పుడు యశోదర్ దిస్ ఇస్ టూ మచ్ నాన్న నేను తన గురించి ఆలోచించి తనకు చేసిన దానికి వేద ఇకనుండి వెళ్ళాల్సిన అవసరం అవసరం ఏంటి మళ్లీ తనను నేను తీసుకు రావడం ఏంటి… తనకి ఈగో నాకు ఎవరి ఈగో సాటిస్ఫై చేయడానికి అవసరం లేదు అంటాడు.  అప్పుడు రత్నం సొంత మనుషుల మధ్య పంతాలు పనికిరావు నాన్న వేద నీ భార్య, ఈ ఇంటి కోడలు, ఖుషి కి అమ్మ అంటాడు. వసంత వచ్చి యశ్ వదిన నీ నేను తీసుకురానా అంటాడు.

అప్పుడు యశోదర్ వెళ్ళండి ఇంట్లో అందరూ వెళ్ళండి లేకపోతే ఈ అపార్ట్మెంట్ అందని త ఈ అపార్ట్మెంట్ అందని తీసుకెళ్లండి.. అదికూడా చాలకపోతే బ్యాండ్ మేళం పెట్టి తీసుకొని రండి నేను మాత్రం రాను అంటాడు. మళ్లీ యశోదర్ వేద నీ ఎన్ని రోజులు ఉంటుందో అక్కడే ఉండని ఈగో ఆవిడకి ఒక్క దానికే కాదు మాకు కూడా ఉంటుంది. అమ్మ హర్ట్ అయిందంట గాడిద గుడ్డు అంట అంటూ లోపలికి వెళ్తాడు. అప్పుడు వసంతం నాన్న వదిన తో మాట్లాడి నేను తీసుకొస్తాను అంటాడు.

Advertisement
Malini and Sulochana get into an argument (4)
Malini and Sulochana get into an argument (4)

రత్నం ఇప్పుడు కాదు రేపు పొద్దున వెళ్ళు అంటాడు. వసంత్ వేద దగ్గరికి వచ్చి సారీ వదినా యశ్ తరపున నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ వదిన రండి అంటాడు. అప్పుడు వేద నాకు కావాల్సింది సారీ కాదు నాకు ఎవరిమీద కోపం లేదు అందరూ నన్ను అవమానించినప్పుడు నేను ఆయన వైపు చూశాను ఆయన కళ్ళలో అవమానం కనపడలే కానీ నాకు కొంచెం భరోసా ఇచ్చి ఉంటే బావుండేది అంటుంది. అప్పుడు వసంత్ యశ్ కూడా చాలా ఫీల్ అయ్యాడు వదిన అన్నిసార్లు అందరిని నువ్వే క్షమిస్తావు వదిన అంటాడు.

అప్పుడు వేద అన్నిసార్లు క్షమించడం కుదరదు వసంత్ అంటుంది. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నాతో సారీ చూపించు కోకు వసంత్ అనిల వేద అంటుంది.  అప్పుడు సులోచన నిలువ నీడ లేక పోయినా విలువ వదులుకోకూడదు అది మన అగ్రహారం ఆచారం అండి అది ఇప్పుడు మన వేద నిరూపించింది అంటుంది. ప్రతిసారి అందరూ అనుకునేలా నేను ఉంటున్నాను కానీ ఈ ఒక్క సారి నేను అనుకునేలా ఎందుకు ఉండలేక పోతున్నాను అమ్మ అని వేద అంటుంది.

Advertisement

ఖుషి అమ్మమ్మ నాకు జడ వెయ్యవా అని అడుగుతుంది.. అప్పుడు సులోచన ఖుషి కి జడ వేయడం చూసి మలబార్ మాలినిఇంకా సులోచన గొడవ పడతారు ఒకరికి ఒకరు ఒకరిక గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు మాలిని నా పర్మిషన్ లేకుండా నా మనవరాలు కి జడ ఎందుకు చేస్తున్నావ్ అంటుంది.. వెంటనే చన నా మనవరాలికి నేను జడ వేయడానికి నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటుంది. సులోచన ఇంకా మాలిని నా మనవరాలు అంటే నా మనవరాలు అంటూ గొడవ పడ మనవరాలు అంటూ గొడవ పడతారు.

Advertisement

అప్పుడు ఖుషి మీరు వద్దు మీ జడ వద్దు అంటూ వెళ్ళిపోతుంది. ఖుషి మాలిని వచ్చి నానమ్మ మీ అందరికీ ఏమైంది నువ్వు అమ్మని తిడుతున్నావ్ నాన్న కూడా సరిగ్గా అమ్మ తో మాట్లాడటం లేదు ఇంకా అమ్మ నా దగ్గరికి రాదు అంటుంది. అప్పుడు రత్నం మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం మీ అమ్మ వస్తుంది అంటాడు. అప్పుడు ఖుషి నానమ్మ మనం వెళ్లి అమ్మని తీసుకొద్దాం పద నువ్వంటే అమ్మకి రెస్పెక్ట్ నువ్వు అడిగితే అమ్మ కచ్చితంగా వస్తుంది అంటుంది. కాంచన వచ్చి ఖుషి ని మీ అమ్మ ఇంకా ఇక్కడికి రాదు మీ నాన్నకు కూడా చెప్పేసింది ఇంకెప్పుడూ మీ అమ్మ గురించి ఇంట్లో అనొద్దు కోపంగా అంటుంది.

అప్పుడు రత్నం, కాంచన ఖుషి చిన్న పిల్ల తనకేం తెలీదు ఇలాగేనా ప్రవర్తించేది అని కోప్పడతాడు. అల్లుడు ఏం చేయలేదు కాంచన ఏం చేయలేదు కానీ ఇంట్లో ఉండాల్సిన కోడలు మాత్రం పుట్టింట్లో ఉంది అంటూ మాలిని మీద అరిచి కోపంతో రత్నం వెళ్తాడు. రత్నం వేద దగ్గరికి వచ్చి అందరి తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను మా ఇంటికి రామ్మా అంటాడు. అప్పుడు లేదా ఆడవాళ్ళు చదువుకున్న చదువుకోకపోయినా ధనవంతులైన ఆడదాని శీలం మీద మచ్చ పడితే ఆనాటి సీత నుండి ఈనాటి వేద వరకు ఎవరు తట్టుకోలేరు అంటుంది.

Advertisement

ఎవరిమీద కోపం లేదు మీ అబ్బాయి నాకు చాలా అన్యాయం చేశారు సీతమ్మ వారి పాతివ్రత్యం మీద మచ్చ పడితే ఆ రాముడే అగ్నిపరీక్ష పెట్టాడు .కానీ మీ అబ్బాయి నన్ను అంతా ఇబ్బంది పెట్టలేదు అందుకు థాంక్యూ నా వాళ్ల ముందు తగ్గడానికి నేను ఎప్పుడూ సిద్ధమే కానీ నన్ను నేను తగ్గించు కోవడానికి నేను సిద్ధంగా లేను నన్ను క్షమించండి మామయ్య అని వేద అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం.

Read also : Ennenno Janmala Bandam : నా భార్యను వేధిస్తావా అంటూ కైలాష్‌ను చితక్కొట్టిన యశోదర్.. సారీ చెప్పేవరకు ఇంట్లోకి రానన్న వేద..!

Advertisement