Ennenno Janmala Bandham Serial : ఇంట్లో యశ్, వేద కబుర్లు.. ఖుషీ ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? జైల్లో కైలాష్‌ను ఆరా తీసిన అభిమన్యు..
Ennenno Janmala Bandham Serial Aug 4 Today Episode : తెలుగు ఫుల్ తెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో భాగంగా యశోదర్ , వేద ఇద్దరు పార్టీకి రెడీ అవుతారు. ఖుషి,వసంత్ వాళ్ళని రూమ్ లో లాక్ చేసి వెళ్తారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వేద నేను రెడీ అయింది అంతా వేస్ట్ అయింది.. ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది. యశోద … Read more