Guppedantha Manasu serial Oct 1 Today Episode : మహేంద్ర మాటలకు షాక్ అయిన దేవయాని.. రిషి,వసు ల మధ్య పెరుగుతున్న దూరం..?

Guppedantha Manasu serial Oct 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో రిషి,వసుతో నువ్వు కాలేజీలో నా అసిస్టెంట్ వి ఆ విషయం నీకు గుర్తుందా అని అనగా కాలేజీలో ఉన్నప్పుడు జీతం తీసుకుని మీకు అసిస్టెంట్ గా పని చేశాను కానీ ఇప్పుడు జీతం తీసుకోకుండా జీవితాంతం మీకు అసిస్టెంట్ గా ఉంటాను అని అంటుంది వస్తారా. అప్పుడు రిషి జగతి మేడం విషయంలో నేను ఇంతలా బాధపడుతున్నాను వసుధారకి ఆ బాధ ఏమీ లేదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

Advertisement
mahendra fires o devayani in todays guppedantha manasu serial episode
mahendra fires o devayani in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి ఏం ఆలోచిస్తున్నాడో ముందుగానే అంచనా వేసిన వసుధార మనసులో బాధపడుతున్న కూడా పైకి రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర వచ్చి మీటింగ్ కి మంత్రిగారు రమ్మంటున్నారు అని పిలవడంతో రిషి వసుధారలు బయలుదేరుతారు. అప్పుడు వీరు కారులో వెళ్తూ ఉండగా వసుధర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

Advertisement

అప్పుడు రిషి కూడా మౌనంగా ఉండడంతో వెంటనే వసుధర రిషి చేయి పట్టుకొని కార్ ఆపండి సార్ అని అంటుంది. మరొకవైపు జగతి ఏదో పని చేసుకుంటూ ఉండగా అప్పుడు మహేంద్ర ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర ఏం చేస్తున్నావు అని జగతికి అడిగినా కూడా కాసేపు ఆగు జగతి అని అంటాడు మహేంద్ర.. ఇంతలోనే గౌతమ్ అక్కడికి రావడంతో ఈ 2 వేలలో ఏదైనా ఒకటి పట్టుకో గౌతం అని అనగా గౌతమ్ ఒకవేళ పట్టుకోవడంతో ఎస్ అని అనుకున్నది జరుగుతుంది అని సంతోష పడుతూ ఉంటాడు మహేంద్ర.

Advertisement

ఆ తర్వాత మరొకవైపు వసు, రిషిఒకచోట ఆగుతారు. అప్పుడు వసు, రిషి ఇద్దరూ జగతి వాళ్ళ విషయం గురించి మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసు,రిషి చేతికి కట్టు కడుతుంది. అప్పుడు వసు,రిషి చేతిని పట్టుకొని ఈ చేయే నాకు అడ్మిషన్ ఇచ్చింది సర్! నాకు తోడుగా నడిచింది అని అనగా, నీకు అన్నీ తెలిసినప్పుడు ఎందుకు వసుధార ఎదురు మాట్లాడతావు అని రిషి అంటాడు.

Advertisement

గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 1 ఈరోజు ఎపిసోడ్ :  దేవయానికి మహేంద్ర వార్నింగ్..

అప్పుడు వెంటనే వసుధార రిషికి హితబోధ చేస్తుంది. అప్పుడు వెంటనే రిషి చూసేవాళ్ళకంటే ఆ బాధను అనుభవించే వారికే ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మినిస్టర్ వసదారానీ పొగడటంతో రిషి లో లోపల సంతోషంగా ఉంటాడు. తనకి ఈ ఉద్యోగం సరైనది కాదు అని నాకు తెలుసు కానీ తను ఇదే ఉద్యోగమ్ కావాలి అని పట్టు పట్టింది అందుకే ఇచ్చాను అని అంటారు.

Advertisement

మరొకవైపు ధరణి జగతి దంపతులు హాల్లో కూర్చుని సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు ఏంటి దానిని అలా నవ్వుతున్నావు అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు జగతి దంపతులను నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో కోపంతో రగిలిపోతున్న మహేంద్ర శ్రీ వసదారల విషయంలో జోక్యం చేసుకుంటే బాగుండదు అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. దాంతో మహేంద్ర మాటలకు దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది..

Advertisement

Read Also : Guppedantha Manasu Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : వసుధారని చూసి షాక్ అయిన జగతి దంపతులు.. అదేంటో తెలుసుకోవాలనే ఆరాటంలో దేవయాని..?

Advertisement
Advertisement