Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర.?

Guppedantha Manasu: తెలుగు బిల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని కార్ లో రిషి ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి పెద్దమ్మ ఇప్పుడు ఏమయ్యింది అని ఏడుస్తున్నారు అని అడగగా చూసావా రిషి నేను నా పెద్దరికం పక్కనపెట్టి మరీ వసుధారాన్ని బతిమిలాడాను అయినా కూడా నా మాట వినలేదు అని అనగా వెంటనే రిషి మీరు బాధపడవద్దు పెద్దమ్మ. వసుధరకి ప్రగతి మేడం పై ఉన్న అభిమానం కంటే నా మీద ఉన్న ప్రేమ ఎక్కువ. మామతో ఈ విషయం తప్ప ఎటువంటి గొడవలు లేవు అని అనడంతో వెంటనే దేవయాని మహేంద్ర వాళ్లు అంటే ఎలాగో నిన్ను పట్టించుకోరు.

Advertisement

అందుకే నేను ఇలా చేస్తున్నాను రిషి అనడంతో ఆ విషయం వదిలేయండి పెద్దమ్మ అని అంటాడు రిషి. మరొకవైపు మహేంద్ర జగతి కాలేజీకి వస్తారు. అప్పుడు గౌతం అక్కడికి రావడంతో వెంటనే మహేంద్ర రిషి ఎక్కడున్నాడో తెలుసా గౌతమ్ అడగడంతో నేను నైట్ అంతా ఇక్కడే ఉన్నారు అంకుల్ అని చెబుతాడు. ఆ తర్వాత వసు అక్కడికి వస్తుంది. రిషి ఎక్కడ ఉన్నాడు అని జగతి అడగగా మా ఇంటికి వచ్చారు కానీ దేవయాని మేడంతో పాటు వెళ్లిపోయారు అని అంటుంది వసు.

ఇప్పుడు జగతి మహీంద్ర లు వదిన అక్కడికి ఎందుకు వచ్చింది ఏదైనా గొడవ చేసిందా అని అనగా వసు జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు మహేంద్ర వదిన మా కన్నా ఒక మెట్టు పైనే ఉంటారు. ఇప్పుడు కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటుంది అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు జగతి దక్షిణ గురించి దేవయాని అక్కయ్యతో కూడా చెప్పించుకుంటున్నావా నువ్వు మారవా వసు అని జగతి అనగా నేను మారను మేడం.

ఈ విషయంలో తగ్గను అనడంతో చిరాకుతో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత గౌతమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మహేంద్ర నా వల్లే కదా ఇదంతా వచ్చింది అని అనగా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు సార్ అని మహేంద్ర కు సర్ది చెబుతుంది. మరొకవైపు రిషి దేవయాని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దేవయాని జగతి వాళ్ల గురించి రిషి దగ్గర తప్పుగా చెబుతూ వారి గురించి చెప్పి రిషి ని మరింత రెచ్చగొడుతుంది.

Advertisement

మరోవైపు ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి కలుద్దామా అని అనడంతో ఇక్కడ అని అంటుంది వసుధర సరే వస్తున్నాను అని చెప్పి రిషి తలుపు తెలిసి బయటకు రాగా అప్పుడు జగతి మహేంద్ర లు దేవయానితో పోట్లాడుతూ ఉండగా అది చూసి అపార్థం చేసుకున్న రిషి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి దగ్గర వారిని అడ్డంగా ఇరికించాలి అని దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. దాంతో స్వారీ పెద్దమ్మ అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు జగతి నేను ఇప్పుడు ఏమన్నాను అని మహేంద్ర సీరియస్ అవుతూ ఉండగా జగతి ఏం కాదు మహేంద్ర సైలెంట్ గా ఉండు అని ఓదారుస్తుంది. అప్పుడు దేవుని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జగతి, మహేంద్ర లు రిషి గురించి పట్టించుకోవడం లేదు అసలు రిషి ఎవరో అన్నట్టుగా ఉంటున్నారు అంటూ వారిపై లేనిపోని మాటలు అంటూ వారిని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని.

రిషికి జగతి మహిళలకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు బాల్యం పోగొట్టుకున్న సరే ముఖంలో చిరునవ్వు ఉండేది కానీ ఈ మహాతల్లి కాలు ఇంట్లో పెట్టాక అదంతా నాశనం అయిపోయింది అని అంటుంది దేవయాని. ఆ మాటలకు మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel