Chinmay sripada : సమంతకు గాత్ర దానం చేసి సౌత్ ఇండస్ట్రీ మొత్తం పాపులర్ అయిన డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్ భార్యగా కూడా ఈమె సుపరిచితమే. ముక్కు సూటిగా మాట్లాడటంలో ముందుడే ఈ అమ్మడు… ఇటీవలే ఇద్దరు పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే గతంలో మీటూ మూమెంట్ అప్పుడు తన గళం వినిపించి… లైగింక వేధింపుల బారిన పడ్డ వారికి అండంగా నిలిచారు. దీంతో ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి బ్యాన్ చేశారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ సంస్థ… సింగర్ చిన్మయి శ్రీపాద అకౌంట్ ను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సోషల్ మీడియా అకౌంట్ సస్పెండ్ అయినప్పటికీ తనకు బ్యాక్ అప్ ఉందని.. చిన్మయి తెలిపారు. ఆ బ్యాక్ అప్ అకౌంట్ ద్వారానే ప్రస్తుతం ఆమె పోస్టులు పడుతున్నారు. “కొంత మంది పరుషులు అసభ్యకరంగా, లైంగి అవయవాల ఎమోజీలను నాకు డీఎమ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఇన్ స్టాగ్రామ్ కు తెలిపి ఫిర్యాదు కూడా చేశాను. అయినప్పటికీ ఆ సంస్థ పట్టించుకోకుండా నా అకౌంట్ ను సస్పెండ్ చేసింది ప్రస్తుతం నా అకౌంట్ పై నిషేధం విధించారు. అయిందేదో అయిపోయింది. నా బ్యాక్ అప్ అకౌంట్ ఇంది. chinmay.sripada అని ట్వీట్ చేశారు.
Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs.
AdvertisementIts been going on for a while where I report but MY access was barred.
AdvertisementAnyway that’s that.
My backup account is chinmayi.sripada 🤦🏽♀️Advertisement— Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022
Advertisement
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Chinmay sripada : పిల్లల్ని అలా కన్నావా అంటూ నెటిజెన్ల కామెంట్లు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన చిన్మయ్!