Guppedantha Manasu Aug 2 Today Epiode : బుల్లితెరలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ భాగంగా జీవితం కన్ఫ్యూజన్ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. వాటిని ఒక కొట్టి దాటుకుంటూ వెళ్లాలి జగతి, వసుధార గురించి మీరు ఏమి చెప్పొద్దు అన్నారు కానీ ఒక్కటి చెప్పాలి సార్ వసుధార మీ విషయంలో తన విషయంలో చాలా స్పష్టంగా ఉంది సార్ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ అని జగతి రిషిత అంటుంది అప్పుడు రిషి భలే చెప్పారు మేడం మీరు అయినా మిమ్మల్ని నేనేమి అనను ఎందుకంటే ఇప్పుడొచ్చి మీరు కొత్తగా చెప్పిందేమీ ఉంది. ఒకప్పుడు డీఐజీ గారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని మీరే అన్నారు.
వసుధారా సొంత మనిషిలా అనుకుంటున్నారు . మీ ఆస్తి ల భావిస్తున్నారు. మళ్లీ తిప్పి అదే చెబుతున్నారు మేడం ఇందులో కొత్తగా చెప్పేదేముంది మేడం అప్పుడు మీరు ఎందుకు అన్నారో తెలియదు కానీ నా మనసులో లేనిది అప్పుడు చెప్పారు. నా ప్రేమ గురించి ఒక రకంగా మీరు జ్యోతిష్యం చెప్పినట్టే అనుకోవాలి. ఆ తర్వాత నా మనసులో కలిగిన భావాలని వసుంధరకు చెప్పాను. నేను నా మనసులో ఉన్న మాటలు చెబితే వసుధార ఏమన్నదో తెలుసా మేడం మీకు క్లారిటీ లేదు ప్రేమ కానే కాదు సార్… నాకు మనిషిని అంచనా వేయడం రాదన్నది మేడం రిజెక్ట్ చేసిందో స్పష్టంగా నాకైతే చెప్పలేదు కానీ ఆరోపణలు చేసింది. సాక్షిని గెలవడానికి నీకు నామీద ప్రేమ పుట్టింది సార్. రిజల్ట్ చేయడానికి సరైన కారణం మీకైనా చెప్పు ఉండాలి గా మేడం.
రిషి సార్ నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాలని లేదుగా నేను ఎవర్నీ ఇష్టపడాలి ఎవరిని ప్రేమించాలో నాకు తెలుసు మేడం జీవితంలో నాకు జీవితంలో క్లారిటీ లేదన్నది మీరు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయంతో ఉన్నారని నాకు తెలుసు మేడం అంటాడు రిషి నేను అనుకుంటున్నాను.. జగతి సార్ అలా ఎందుకు అనుకుంటాను. అర్థం కావట్లే మేడం నాకేం అర్థం కావట్లే మేడం. ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోవట్లేదు నేనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవట్లేదు నాకే డౌట్ గా ఉంది మేడం అంటాడు రిషి చిన్న తనం లో నా కన్నతల్లి వదిలేసి వెళ్ళిపోయింది. మధ్యలో కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చింది అప్పుడు ఎందుకు వెళ్లాలని వచ్చిందో తెలియదు ఇప్పుడు ఎందుకు రావాలి అనిపించిందో తెలియదు వెళ్ళడం రావడం లో నా ప్రమేయం లేదు.
అయినా కన్న తల్లి మనసు అర్థం చేసుకోలేని వాడని మొహం మీదే చెప్పేసింది వసుధార.. కన్నతల్లిని అర్థం చేసుకోవాలంటే నేను ఎవరిని అర్థం చేసుకోవాలి చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన కన్నతల్లి నా మధ్యలో సంవత్సరాలు సంవత్సరాలు కనిపించని తల్లిన అనుకోకుండా మళ్లీ ఇప్పుడు వచ్చిన తల్లిని ఏ తల్లి మనిషిని అర్థం చేసుకోవాలి. మీరు అయినా చెప్పండి మేడం ఈ ప్రశ్నకి మీరు నేను తప్ప సరైన సమాధానం చెప్పలేరు నాకైతే తెలియదు అని రిషి, జగతి తో అంటాడు. అప్పుడు జగతి కొన్ని ప్రశ్నలకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్ వసుధారా మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు.
Guppedantha Manasu Aug 2 Today Epiode : వసుధారను వదులుకోవద్దన్న జగతి..
అంతకు రెట్టింపు వసుధార కూడా మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంది సార్ తనని మీరు వదులుకోకండి సార్ తను కూడా మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు మేడం తను నన్ను వద్దని కుందని నేను చెప్పాక కూడా మీరు తను వదులుకోలేదు అంటారేంటి మీరు తన మనసులో రిషి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం ఒక వస్తువు పోయిందంటే తిరిగి మళ్లీ తెచ్చుకో గలము ఒక ట్రైన్ మిస్సయిన మరో ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయగలుగుతాం కానీ జీవితం అలా కాదుగా మేడం మనసుకు సంబంధించిన కథ ఒకరు కాకపోతే మరొకరు అనేది ఉండదు గా మేడం అదేమిటో నా జీవితంలో ఎదురుపడ్డ స్త్రీలందరూ ఏదో ఒక రూపంలో నా గాయం చేసి వెళ్ళిపోతున్నారు. ఆడుకోవాల్సిన బాల్యంలో నా జీవితంతో ఆడుకొని వెళ్లారు ఆ తరువాత సాక్షి వివాహ బంధంతో బాధను మిగిల్చి వెళ్ళిపోయింది. చివరికి వసుధార ప్రేమ బంధం కూడా దగ్గర కుండా వెళ్ళిపోయింది.
అవును మేడమ్ మీరు ఇక్కడికి వచ్చి చెప్పేది మీ సొంత అభిప్రాయాలను నీ మీ శిష్యురాలు చెప్పమన్నది. ఎవరో చెప్పిన విషయాలు మోసుకొచ్చే అలవాటు నాకు రాదు సార్ నేను గర్వంగా చెప్పగలను సార్ వసుధారా విషయంలో మీ మనసును ముందుగా అంచనా వెయ్య కలిగినట్లే వసుధార మనసును కూడా అంచనా వేశాను సార్ తన మనస్సు ఏమిటో తనకు కూడా తెలియదేమో కరిగే గుణం ఉందని ఒక మనసుకి ,మనసుకు తెలియదు గా సార్.. నేను ఏనాడు సహాయం సార్ స్పష్టత రావలసింది వసుధార గురించి సాక్షి గురించా మీరే నిర్ణయించుకోండి సార్ ఇంతసేపు మాట్లాడానికి సమయం ఇచ్చినందుకు థాంక్యూ సార్ అని జగతి చెప్పి వెళ్తుంది. అప్పుడు రిషి, వసుధార జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు చేజారితే ఇంతగా బాధ ఉంటే పాత జ్ఞాపకాలు పెంచిన వ్యక్తి దూరమైతే… మరోవైపు వసుధార రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు రిషి వసుధారా కి ఫోన్ చేస్తే ఎలా ఉంటది అనుకుంటాడు వసుధార కూడా రిషి కి ఫోన్ చేస్తే ఎలా ఉంటది అనుకుంటుంది ఇద్దరూ ఒకేసారి ఫోన్ రింగ్ ఇచ్చుకుంటారు రిషి ఈ టైంలో ఫోన్ ఎవరికి చేస్తుంది వసుంధర ఈ టైంలో ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు నేనే ఫోన్ చేయాలా తను చేయొచ్చు కదా ప్రతిసారి నేను ఫోన్ చేయాలా రిషి సార్ చేయొచ్చు కదా. మళ్లీ ఇద్దరూ ఒకేసారి ఫోన్ కాల్ చేసుకుంటారు అప్పుడు బిజీగా వస్తుంది ఫోను…. ఎమ్మటే వసుధార రిషి కి ఫోన్ చేస్తుంది అప్పుడు ఇద్దరు హలో హలో అనుకుంటారు వసుధార చెప్పండి సార్ అంటుంది రిషి చెప్పు అంటాడు ఏం చేస్తున్నావ్ అంటాడు ఏమి లేదు సార్ ఇంకా నిద్ర పోలేదా ఏంది కళ్ళు మూసుకుంటే నిద్రపోతాను కానీ కళ్లు మూసుకుంటే నా మనసు తీర్చుకుంటుంది సార్ అర్థం కాలేదు.
నా పరిస్థితి కూడా అర్థం అర్ధమయ్యి అర్థం కానట్లు ఉంది సాక్షి అన్న మాటలు వసుధార మనసులో గుర్తుచేసుకుంటూ అంటుంది సార్… మీరు మాట్లాడండి సార్ వింటానని అంటుంది. అప్పుడు రిషి నేను నిన్ను కలుస్తాను వసుధార అంటాడు. దానికి వసుధార ఓకే సార్ అంటుంది. ఏమైంది వసుధార నీ గొంతు మారిందని అంటాడు. అదేమీ లేదు సార్ గొంతు పొలమారి సార్ అని అబద్ధం చెప్పుకుంటూ ఏడుస్తుంది.. ఎవరో నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు వసుధార అంటాడు రిషి అప్పుడు వాసు నన్ను ఎవరు గుర్తు చేసుకుంటారు సార్ చాలా తక్కువ మంది ఉన్నారు సార్ ఏంటి వసుధార ఏడుస్తున్నావా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావ్ బాధ కలిగితే ఏడుస్తారు అనుకున్నాను సార్ కానీ ఏడవాలి అనుకున్నా ఏడుపు రాకపోవడం పెద్ద విషాదం సార్…. నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లే వసుధార అప్పుడు వాసు నాకు కూడా అలాగే ఉంది సార్ నిన్ను కలుస్తాను వసుధారా కలిసినాక మాట్లాడుకుందాం సరే సార్ అంటుంది వసుధార అంటుంది.
ఏమిటి దేవయాని కుటుంబ సభ్యులందరికీ పిలిచావు అందరితో ఒక విషయం చర్చించాలంటే అండి రిషి కూడా వస్తే మొదలు పెడతాను. జగతి మహేంద్ర లు ఏమై ఉంటుంది అనుకుంటారు. ధరణి అప్పుడు ఏమైనా కొత్తగా ప్లాన్ చేశారా అత్తయ్య గారు అనుకుంటుంది వాళ్ళ అత్త ఏమి ధరణి ఆలోచిస్తున్నావ్ అంటుంది. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరు కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా…. అప్పుడు దేవయాని రా రిషి అంటుంది ఏంటి పెద్దమ్మ ఒకచోటే ఉన్నారు నీకోసమే వెయిటింగ్ రిషి అంటుంది దేవయాని. అప్పుడు గౌతమ్ అవును రిషి పెద్దమ్మ మీద చెప్తానన్నావ్ అది. అవును నాన్న ఇది మన ఇంటి సమస్య మన కుటుంబానికి సంబంధించిన సాక్షి గురించి మాట్లాడ్డానికి రమ్మన్నాను పెద్దమ్మ సాక్షిది సమస్య కాదు అదేంటి రిషి అని దేవయాని చదువుల పండగ ఫంక్షన్ లో తన ఫ్రెష్ వాళ్ల ముందు చెప్పింది కదా అప్పుడు రిషి తన ఆలోచన ఏదో తన చెప్పుకుంది.
తన ఆశలకు ఆలోచనలకు మనకేం సంబంధం ఏముంది పెద్దమ్మ.. అప్పుడు ధరణి అత్తయ్య గారు ఊహించని సమాధానం చెప్పాడు వేసి మనసులో అనుకుంటుంది. దేవయాని అలా అంటావ్ ఏంటి రిషి ఇది సమస్య కాదని నువ్వు ఎలా ఉంటావో చెప్పు అవును అందరి ముందు అలా చెప్తుంటే నువ్వు ఏమీ మాట్లాడలేదు కదా అని వాళ్ల పెదనాన్న అంటాడు. పెదనాన్న మనమే మాట్లాడు లేదంటే ఒప్పుకున్నట్లే నా ఎలా అవుతుంది రిషి అన్నీ అయిపోయాయి ఇంకా పెళ్లి ఏర్పాట్లు పెళ్లి షాపింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది సాక్షి అని దేవయాని రిషి తో అంటుంది. అప్పుడు రిషి కోపంతో ఆవేశంతో సాక్షి సాక్షి సాక్షి ఎవరు పెద్దమ్మ సాక్షి తనకు మనకు సంబంధం పెద్దమ్మ… తనతో ఎంగేజ్మెంట్ ఏంటి ఎప్పుడో బ్రేకప్ అయింది.
ఇక సాక్షి ఏం అనుకుంటుంది. ఆశ పడుతుంది తన వ్యక్తిగత వాటితో మనకు ఎలాంటి సంబంధం లేదు కానీ రిషి ఆ మీడియా వాళ్ళ ముందు అలా అంటుంటే కాలేజీ పరువు కోసం మాట్లాడలే పెద్దమ్మ పెద్దలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజు నుంచి ప్లాన్ చేస్తున్న చదువుల పండగ అది సాక్షి గురించి డిస్ట్రబ్ చేయకూడదని నేను మాట్లాడలేదు ఆరోజు నేను సైలెంట్ గా ఉన్నాను కాబట్టి ఆ టాపిక్ అంతటితో ఆగిపోయింది. లేకపోతే నేను రియాక్ట్ అయితే ఒక పెద్ద చర్చగా మారింది ఏది పెద్దమ్మ అయినా కానీ వినకుండా దేవయాని రిషి సాక్షి ఆశ పడడంలో తప్పు ఏం లేదు కదా పాపం సాక్షి అని రిషిత చెప్తుంది.
అప్పుడు రిషి కోపం పెద్దమ్మ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది సాక్షి ని పాపం అంటే అది మీ మంచితనం అసలు సాక్షి ఏం చేసిందో మీకు తెలుసా… ఒకరోజు లైబ్రరీలో ఫైర్ అలారం మోగింది గుర్తుందా సాక్షి, బ్లాక్ మెయిల్ చేస్తుంది రిషి ఒంటరిగా రమ్మన్నాడు అందరికీ చెప్తాను ప్రియురాలి మోజుతో నన్ను మోసం చేశాడని అంటాను అందరిని పిలిచి తన నేను ఏదో చేశాను అని నటిస్తానని చెప్పింది. చదువుల పండుగ ఈవెంట్ లో కొన్ని ఫోటోలు పంపించు వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తానంది.. దేవయానితో రిషి కోపంగా మాట్లాడతాడు.
రేపటి ఎపిసోడ్‌లో..
మరి రేపు జరగబోయే ఎపిసోడ్ లో రిషి, వసుధార కలుస్తారు రిషి, వసుధార చేయి పట్టుకుంటాడు అప్పుడు రిషి ఏమి మాట్లాడ మాకు వసుధార నాతో రా అంటాడు. అప్పుడు సాక్షి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావ్ రిషి అని అడుగుతుంది వసుధార తో ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు కోపంతో సాక్షి రిషి వాళ్ళ ఇంటికి వస్తుంది ఆంటీ రిషికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా నాకు తెలియడం లేదు అని అంటుంది అప్పుడు దేవయాని రిషి కి నువ్వంటే ఇష్టం లేదు రిషి నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు ఏం చేసుకుంటావో చేసుకో పో అని దేవయాని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.