Gold prices today : ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold and silver prices on October 19th 2022
Gold and silver prices on October 19th 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.రూ.100 పెరిగి రూ.49,970గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4,997 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,580 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.700 మేర తగ్గి. తగ్గి..వెండి ఒక గ్రాముకు ప్రస్తుతం రూ.550ఉంది. కిలో వెండి ప్రస్తుతం.రూ.55,800 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-and-silver-prices-on-september-29rd
gold-and-silver-prices-on-september-29rd

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,9700 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.49,970గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,000 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,970గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉంది. కిలో వెండి ధర రూ.60,000 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,97గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.49,97 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా
హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also :  Gold prices today : మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement