Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold prices today : గత కొంత కాలంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వాస్తవానికి కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగాం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు బంగారం ధరలు పెరగగా,… వెండి ధరలు త్గగుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47, 750 ఉండగా… 24 క్యారెట్ల బంగారం ధర రూ.52, 090గా నమోదైంది. అయితే 22 క్యారెట్లపై ... Read more

By Vinod Kumar

Published on: May 25, 2022 9:05 AM

Updated on: May 25, 2022 9:18 AM

Gold prices today

---Advertisement---

Gold prices today : గత కొంత కాలంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వాస్తవానికి కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగాం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు బంగారం ధరలు పెరగగా,… వెండి ధరలు త్గగుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47, 750 ఉండగా… 24 క్యారెట్ల బంగారం ధర రూ.52, 090గా నమోదైంది. అయితే 22 క్యారెట్లపై రూ. 600, అదే 24 క్యారెట్లపై 660 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.61,000గా నమోదైంది. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,090 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. కిలో వెండి ధర రూ. 66,100 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,090 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. కేజీ వెండి ధర రూ. 66,100గాగా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,090 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. కేజీ వెండి ధర రూ. 66,100గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1852 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.72 డాలర్లుగా ఉంది.
  • Read Also :Gold prices today : ఈ వారం పసిడి ధరలు ఎలా ఉండొచ్చంటే..?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.