Ennenno Janmala Bandham serial September 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వసంతం, నిధి ఎంగేజ్మెంట్ సందర్భంగా యష్, ఖుషి కలిసి షాపింగ్ కి వస్తాడు. చిత్ర, వేద కలిసి కొత్త నాటకం తో వైభవ్ ని తీసుకొని షాపింగ్ కి వస్తారు. అక్కడ వైభవ్ ని చిత్ర నేను పెళ్లి చేసుకో పోయి వాడు పరిచయం చేస్తుంది. దాంతో వసంత షాక్ అవుతాడు. అదే షాపింగ్ మాల్ కు ఖుషి కోసం ఆదిత్ అమ్మను తీసుకుని వస్తాడు. ఖుషి, ఆదిత్య చూసుకొని హగ్ చేసుకుంటారు.
యశోధర ఆదిత్య కోసం ఒక డ్రెస్ తీసుకుంటాడు ఆదిత్య వద్దు అని చెప్తాడు. ఖుషి, ఆదిత్య నీ కోసమే చూస్తున్నాను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను రాఖీ కట్టినప్పుడు నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే తీసుకున్నాను.. తెలివిగా ఆలోచించి ఖుషి అన్నయ్య నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను.. నువ్వు ఆది తీసుకుంటే నేను ఇది తీసుకుంటాను.. ఆదిత్య ఇది మీ నాన్నకు ఉన్నది కదా.. ఖుషి ఇది మీ అమ్మ కొన్నది కదా.. నేను సెలెక్ట్ చేసాను ఖుషి అంటాడు. అన్నయ్య ఇది నేను సెలెక్ట్ చేశాను అంటుంది ఖుషి అని నీకు ఇవ్వాలని ట్రై చేశాడు అంతే అన్నయ్య నీకోసం నేను తీసుకున్న నాకోసం నువ్వు తీసుకోవా నీకోసం నేను ఏదైనా చేస్తాను ఖుషి అని అంటాడు ఆదిత్య.. ఖుషి థాంక్యూ అన్నయ్య .. అన్నా, చెల్లి గిఫ్ట్ ఇచ్చుకుంటారు.
Ennenno Janmala Bandham serial : పరుగులో డాష్ ఇచ్చిన వేద.. నడుమునొప్పితో మంచం మీద యశ్..
డ్రెస్ బాగుందా అన్నయ్య అని అడుగుతుంది. మా చెల్లి సెలక్షన్ బాగుంది అని ఆదిత్య అంటాడు. అది చూసిన యశోధర, వేద సంతోష పడతారు. బాయ్ ఖుషి, ఆదిత్య వెళ్తాడు. ఖుషి డాడీ ఇప్పుడే హ్యాపీ ఏనా అని అడుగుతుంది. ఖుషి తల్లి ఈ నాన్న ప్రేమని చాలా బాగా అర్థం చేసుకున్న థాంక్యూ చెబుతాడు. మరోవైపు మలబార్ మాలిని, వసంత్, నిధి మీ పెళ్లి కేరళ చేద్దాం అని అంటుంది. అంతలో సులోచన గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వస్తుంది. వీళ్లు ఇన్ని గిఫ్ట్ లు ఎందుకు కొన్నారు అసలు కారణం ఏమిటి అంటూ ఆలోచనలో పడుతుంది. ఇంట్లోకి వెళ్లిన సులోచన వైభవాలు వేద తండ్రికి చెప్తారు ఇదంతా ఒక నాటకం అని. పెళ్లి ఏం లేదు..
చిత్ర చిత్రా పై వసంతు కి దాగి వున్న ప్రేమ బయటికి రప్పించడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాం ఇదంతా నీ నడిపిస్తున్న అని వేద అంటుంది. చిత్ర, వసంత్ గురించి బాధపడుతుంది. అప్పుడు వేద ఎలాగైనా వసంతుని, చిత్రాన్ని కలిపి తీరతాను అంటుంది. వసంత నీపై ఉన్న ప్రేమను ఎలా బయట పెట్టాడు నేను చూస్తాను అని అంటుంది వేద.. మరోవైపు మాలిని, సులోచన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి యశోధర వస్తాడు ఏమైంది అమ్మ అని అడుగుతాడు. నాకు వేద ఫ్యామిలీ డౌట్ వస్తుంది.
వసంత పెళ్లి ఆప్ ఇలా చేస్తున్నారు అనుకుంటా. యశోధర అదేమీ లేదు అమ్మ చిత్రా కి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్తాడు. సులోచన వాళ్లంతా కలిసి వసంత పెళ్లి ఆపి చిత్రా కి పెళ్లి చేయాలని చూస్తున్నారు.. నువ్వు వెళ్లి వేద తీసుకొని రా అంటుంది. వేద అక్క బావ లతో సరదాగా మాట్లాడుతూ.. ఆటపట్టిస్తూ ఉంటుంది. వేదా పరిగెత్తుకుంటూ వస్తూ యశోధర మీద పడిపోతుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ పరుగులో డాష్ ఇచ్చిన వేద.. నడుమునొప్పితో మంచం మీద యశ్.. ఖుషి అమ్మ నాన్న కిస్ చేయాలి అని పక్కకు తప్పుకుంటుంది..
Read Also : Ennenno Janmala Bandham serial : షాపింగ్ లో యశ్ కి వేద స్వీట్ షాక్ !!