Ennenno Janmala Bandham serial September 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్ర, వసంత్ పెళ్లి గురించి యశోధర, వేద మధ్య గొడవ జరుగుతుంది. వసంత, నిధి ఎంగేజ్మెంట్ కోసం యశోదర్ , ఖుషి తో కలిసి షాపింగ్ కి వస్తాడు. వేద, చిత్ర షాపింగ్ మాల్ కి వస్తారు.. యశ్ కు చిత్ర మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పారు. చిత్ర, వసంతు, నిధి మై హస్బెండ్ ని పరిచయం చేస్తుంది. అది చూసి వసంత్ షాక్ అవుతాడు.. యశోధర, వేదస్విని పిలుస్తాడు వైభవ్ గురించి అడుగుతాడు. వేద వైభవ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్తాను.
యశోధర ఇంత సడన్ గా చిత్రా కు పెళ్లి ఎలా కుదిరింది అని అడుగుతాడు. వసంత పై కోపంతో పెళ్లికి ఒప్పుకుంది అనుకుంటా అంటాడు. యశోధర అనుమానం వచ్చి బ్రో అమెరికా ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు వైభవ్ కంగారు పడతాడు చిత్రా ఎమ్మటే అడ్రస్ మొత్తం చెప్తుంది నేను వైభవం అడిగితే నువ్వు చెప్తున్నావ్ అంటాడు మా ఇద్దరి మధ్య అండర్స్టాండ్ అంటాడు. వైభవ్, చిత్రాలను చూసి వసంత పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. వసంతం టెన్షన్ గా వేద దగ్గరికి వచ్చి వదిన చిత్రాతి ఇష్టమైన పెళ్లి అని అడుగుతాడు. అందరూ ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతుందని చెప్తుంది వేద…
నువ్వు ఎలాగైతే నిధిని లైఫ్ లోకి ఆహ్వానిస్తున్నాం.. అలాగే చిత్ర కూడా వైభవాన్ని ఒప్పుకుంటుంది. రిస్కు తీసుకోలేని వారు జీవితాంతం సర్దుకుపోవాల్సి ఉందే. నీ బాగోగులు చూడడానికి యశోధర ఎలాగా ఉన్నాడో మా చెల్లి మంచి చెడు చూసుకోవడానికి నేనున్నాను చిత్ర గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసుకోకు కుండా నువ్వు ఎంచుకున్న లైఫ్ గురించి ఆలోచించు ఓకే వదిన వెళ్తాను బాధపడతాడు. అదే షాపింగ్ మాల్ కి ఆదిత్య, ఖుషి కోసం వాళ్ళ అమ్మ ని తీసుకొని వస్తాడు. రేపటి ఎపిసోడ్ లో యశోధర, వేద స్విని అసలు నిజం తెలుసుకుంటాడు…పరుగులో డాష్ ఇచ్చిన వేద.. నడుమునొప్పితో మంచం మీద యశ్ !
Read Also : Ennenno Janmala Bandham serial : చిత్ర, వసంత్‌ల పెళ్లిపై గొడవ పడిన వేద, యష్..