Raj captain in big boss: రెండోవారం కెప్టెన్సీ ఎంపిక రంజుగా సాగుతోంది. ఈసారి లైవ్ ప్రసారాల తంతు నడుస్తుండటంతో సస్పెన్స్ లేకుండా ఎవరు కెప్టెన్ అవుతారనే టాస్క్ లో గెలుస్తున్నారన్నది ముందే లీక్ అవుతోంది. ఈరోజు అంటే సప్టెంబర్ 16వ తేదీ రాత్రి ఎపిసోడ్ 13 అప్ డేట్ల విషయానికి వస్తే.. కెప్టెన్ గా రాజ్ కి సపోర్ట్ ఉంటుంది. కానీ ఇలా ఉంటే కుదరదని అంటాడు ఆర్జే సూర్య. ఇక ఇనయన హౌస్ లో ఉన్న వాళ్లు తనకి సపోర్ట్ చేయకపోవడంతో ఫీల్ అయింది. తాను ఎంతో కష్టపడి ఆడానో.. జనం చూస్తున్నారని మాట్లాడింది. మధ్యతో హితబోధలో బేబీ శ్రీ సత్య వచ్చి… నువ్ కెప్టెన్ అయినా అవ్వకపోయినా జనాలకు నచ్చితేనే చూస్తారని చెప్తుంది.
ఈమె మాత్రం పొట్టి పొట్టి బట్టలు వేస్కొని స్కిన్ షో చేయడానికి తప్పితే.. ఆట మాత్రం మొదలు పెట్టలేదు. ఉచిత సలహాలు మాత్రం మామూలుగా లేవు. ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ కి స్టెప్పులు వేసి హౌస్ లో రచ్చ చేశారు కంటెస్టెంట్లు. ఈ తర్వాత రాజ్, ఇనయలు కెప్టెన్సీ కోసం మాట్లాడుకుంటున్నారు. నేను కెప్టెన్ అయితే 20 మంది ఆడుకుంటానని చెప్పింది ఇనయ. శ్రీహాన్, సింగర్ రేవంత్ దగ్గర తీసుకొని ఏపనీ చేయడం లేదని అనుకుంటున్నారని ఫీల్ అయ్యాడు. ఇలా సాగిందీ ఈ ఎపిసోడ్ అంతా.