Ashu Reddy: సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే బ్యూటీఫుల్ భామ అషు రెడ్డి. ఇన్ స్టాగ్రామ్ లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుండి తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది. లో నెక్ టాప్ లు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది అషు రెడ్డి. ఈ క్యూటీకి పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అనే చెప్పాలి.

తనకు పవర్ స్టార్ అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో చెప్పింది అషు రెడ్డి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా పవన్ కల్యాణ్ పేరు వస్తే చాలు తెగ సంబరపడిపోయేది. ఆయనకు సంబంధించిన పాట వచ్చినా సరే ఫుల్ జోష్ తో స్టెప్పులు వేసేది. పవన్ కల్యాణ్ అంటే ఆమెకు అంత ఇష్టం.

అయితే తాజాగా పవర్ స్టార్ మీద ప్రేమతో… రహస్య ప్రదేశంలో పవన్ కల్యాణ్ టాటూ వేయించుకుంది. తన లేలేత పరువాలకు దగ్గరగా ఆయన పేరు పచ్చ బొట్టు పొడిపించుకుంది. అయితే చాలా ఏళ్ల క్రితమే ఈ పచ్చబొట్టు పొడిపించుకున్న అషురెడ్డి…

పలు సందర్భాల్లో దాన్ని షేర్ చేస్తూ… ఆయనకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరోసారి తన ఎదపై ఉన్న పవన్ కల్యాణ్ టాటూని చూపిస్తూ పోస్ట్ వదిలింది. నా బాడీ నా ఇష్టం అంటూ బోల్డ్ హ్యాష్ టాగ్ కూడా పెట్టింది.
So I have Pawan Kalyan tattoo, which means I have an affair with him? Answer ! #KathiLeaks @kathimahesh @PawanKalyan #PawanKalyan pic.twitter.com/hlgvne2yKv
— Ashu Reddy❤️ (@AshuReddi) January 8, 2018
Advertisement