Ashu reddy : తెలుగు ప్రేక్షకులకు అషు రెడ్డి తెలియని వారుండరు అంటే అతశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియా యూజర్లకు ఆమె గురించి మరింత ఎక్కువే తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ… తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంది. ఆమె ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కకుండా ఉండరు. ఎందుకంటే అంతగా అందాన్ని చూపించేస్తుంటుంది. బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసిన ఈమె… తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో కూడా పాల్గొంది.
అయితే అందులో తనతో పాటు పాల్గొన్న అజయ్ తో కలిసి తాజాగా ఓ రీల్ చేసింది. కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకు కనుక స్వయంవరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేస్కొని వచ్చే వారో తెలుసా అని అనుష్క డైలాగ్ చెప్పింది అషురెడ్డి. ఈ డైలాగ్ విన్న అజయ్.. అషు తలపై ఒక్కటి ఇస్తాడు. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన అషూ మనసులోని మాటను కామెంట్ చేయండంటూ క్యాఫ్షన్ ఇచ్చింది. ఇది చూసిన వారంతా అషుపై దారుణమైన ట్రోల్స్ చేశారు.
ముందు మేకప్ తీసి రీల్ చెయ్.. గుర్రాలు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు అంటూ ఒక నెటిజెన్ రాసుకొచ్చింది. ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చెయ్ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. అలాగే మరొకరు నీ ప్లాస్టిక్ సర్జరీ.. మేకప్ ఫేస్ కి అంత సీన్ లేదులే ఉంటూ దారణంగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Read Also : Ashu Reddy: డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి… కాబోయే వాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అషురెడ్డి!