Ashu Reddy : అషు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. మొదట డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన ఈ బ్యూటీ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బబ్లీ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. తనకంటూ ఫాన్స్ నీ పెంచుకుని ప్రతి ఒక్కరికి పరిచయమైంది ఈ బ్యూటీ. ఇక తను రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రావడం విశేషం. ఇకపోతే అషు రెడ్డి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఆయనపై ఉన్న అభిమానంతో తన ఎద భాగంలో పవన్ కళ్యాణ్ అనే పేరు ని టాటూ వేయించుకుంది ఈ బబ్లీ బ్యూటీ. ఇక బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో వ్యవహారం నడుపుతున్నట్లు అందరికీ అనుమానం తెప్పించింది.
ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి తో కూడా లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చి నిత్యం వార్తల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. నిత్యం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్ గా తన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ని నెటిజన్లు ముందు ఉంచుతుంది. తన అందాల ఆరబోతతో ఆన్లైన్ మాధ్యమాలపై హవా చూపిస్తూ తనదైన శైలిలో ఫాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వస్తుంది.
ఇక ఈ అమ్మడు ఏ టూరు వేసిన, ఏ అందమైన ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఫొటోస్ దిగి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తను కొన్ని బెడ్ రూమ్ లో దిగిన ఫొటోస్ ని షేర్ చేసింది. ఓ రూమ్ లో బెడ్ పై కూర్చుని చిరిగిన ఫాంట్ వేసుకొని తన టాప్ అందాలతో అట్రాక్ట్ చేస్తూ కాస్త డిఫరెంట్ స్టైల్ లో ఫోజులిచ్చింది. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.
Ashu Reddy : ఓయో రూమ్‌లో అషు రెడ్డి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
కొందరు ఆమె వేసుకున్న ప్యాంట్ గురించి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో ఏంటి అషు నీ ప్యాంట్ ఏంటి అలా చినిగిపోయింది కుక్కలు ఏమైనా కరిఛాయా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఇది ఓయో రూమ్ లో దిగిన ఫొటోస్ ఏ కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలా మొత్తానికి అషు రెడ్డి ఫోటోస్ నెట్టింట హంగామా చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ బామ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. అషు రెడ్డి బ్యూటిఫుల్ అని కొంతమంది అంటే మరికొందరు మాత్రం ఆమెపై ట్రోల్ చేస్తున్నారు.
కొందరు ఆమె వేసుకున్న ప్యాంట్ గురించి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో ఏంటి అషు నీ ప్యాంట్ ఏంటి అలా చినిగిపోయింది.. కుక్కలు ఏమైనా కరిఛాయా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఇది ఓయో రూమ్‌లో దిగిన ఫొటోస్‌నే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలా మొత్తానికి అషు రెడ్డి ఫోటోస్ నెట్టింట హంగామా చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ బామ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటుంది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world