Ashu Reddy : ఓయో రూమ్‌లో చిరిగిన ఫాంట్‌తో అషు రెడ్డి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
Ashu Reddy : అషు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. మొదట డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన ఈ బ్యూటీ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బబ్లీ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. తనకంటూ ఫాన్స్ నీ పెంచుకుని ప్రతి ఒక్కరికి పరిచయమైంది ఈ బ్యూటీ. ఇక తను రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రావడం విశేషం. ఇకపోతే అషు రెడ్డి కి పవర్ స్టార్ … Read more