Ashu reddy: బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న అజయ్, స్రవంతి చొక్కారపుల గురించి అలాగే అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముగ్గురు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. అయితే తాజాగా వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న రచ్చ చూస్తుంటే.. వాట్ ఇస్ దిస్ అనకుండా ఉండలేం. అలాగే వీరు ఎలాంటి వీడియో చేసినా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి బీచుల్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడ్తున్నారు. ఇది చూసిన వారంతా గోవాకు వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే గోవా వీధుల్లో వీరు చేసిన అల్లరికి సంహంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ రీల్ వీడియో అషు రెడ్డి షేర్ చేసింది. ఇందులో అషూ, స్రవంతి ఇద్దరూ కలిసి బీరు తాగినట్లు ఉంది. అలా తాగుబోతులు, తిరుగుబోతున్నా ఈ రీల్ వీడియోలో కనిపించారు. మొత్తానికి ఈ వీడియో చూసిన నెటిజెన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఇలానే బాగా తాగి.. డ్రైవ్ చేస్తూ.. అమాయకులను చంపేంయండంటూ కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement