Cotton plant: మనలో చాలా మందికి పత్తి చెట్టు గురించి తెలిసే ఉంటుంది. అలాగే అనేక మంది తమ పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. కానీ వీటి వల్ల కల్గే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకందాం. పత్తి ఆకులను నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్న గవద బిళ్లలపై లేపనంగా రాస్తూ ఉండడం వల్ల క్రమంగా గవద బిళ్లలు తగ్గుతాయి. పత్తి వేరును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనికి ఒక టీ స్పూన్ మోతాదులో తీస్కొని ఒగ గ్లాసు నీటిలో కలిపి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి దానికి తగినంత కండ చక్కెరను కలిపి కొద్ది రోజులు తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అలాగే పత్తి ఆకులను మొత్తగా నూరి లేదా పత్తిని కాల్చి ఆ బూడిదను పైన లేపనంగా రూస్తూ ఉండడం వల్ల గాయాలు తగ్గుతాయి.
పామిడి పత్తి ఆకులకు.. దోరగా వేయించిన మిరియాలను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని గజ్జలలో వచ్చే బిఅళలలపై ఉంచి అది ఊడిపోకుండా కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ బిళ్లలు తగ్గిపోతాయి. 10 గ్రాముల పత్తి పువ్వులను ఒఖ గ్లాసులో వేసి బాగా నలిపి వడకట్టి తగినంత కండ చక్కెరను కలిపి ఆ నీటిని రెండు భాగాలుగా చేసి రెండు పూటలా తాగిస్తే.. పిచ్చి చేష్టలు తగ్గి మామూలు స్థితికి వస్తారు. అంతే కాదండోయ్ పామిడి చెట్టు గింజలను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు నొప్పులు వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టి ఉదయాన్నే తీసేయాలి. ఇళా చేయడం వల్ల క్రమంగా వాపులు, నొప్పులు తగ్గుతాయి.