Ashu reddy: అషు, అజయ్, స్రవంతిల వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఎందుకంటే?
Ashu reddy: బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న అజయ్, స్రవంతి చొక్కారపుల గురించి అలాగే అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముగ్గురు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. అయితే తాజాగా వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న రచ్చ చూస్తుంటే.. వాట్ ఇస్ దిస్ అనకుండా ఉండలేం. అలాగే వీరు ఎలాంటి వీడియో చేసినా నెట్టింట్లో … Read more