Ram gopal varma : రన్నింగ్ బస్సులో వర్మతో బూతు ఇంటర్వ్యూ.. మామూలుగా లేదుగా!

Anchor sravanthi chokkarapu latest interview with ram gopal varma
Anchor sravanthi chokkarapu latest interview with ram gopal varma

Ram gopal varma : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఆయన నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఆయను యాంకర్ స్రవంతి చొక్కారపు ఇంటర్వ్యూ చేసింది. రన్నింగ్ బస్సులోనే బూతులు మాట్లాడుతూ తెగ రెచ్చిపోయారు.. యాంకర్ స్రవతిం, రాం గోపాల్ వర్మలు. ఒకరిపై ఒకరు డబుల్ మీనింగ్ డైలాగ్ లు వేస్కుంటూ తెగ రెచ్చిపోయారు. ఇది చూసిన కొండా సినిమా హీరో తనలో తానే నవ్వేస్కున్నాడు. ఈ వీడియో చూసిన మీరు కూడా ఆ బూతు పురాణం విని నవ్వుకుంటారో, ముక్కున వేలేస్కుంటారో మరి మీ ఇష్టం.

Ram gopal varma
Ram gopal varma

ఈ మధ్య బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన వర్మ దగ్గరకు వెళ్లిన యాంకర్ స్రవంతి… ఎలా ఉన్నారు సార్ అని అడిగింది. దాంతో ఆర్జీవీ బాలేను.. నాకు చాలా అవసరాలు ఉన్నాయి.. నీవు తీరుస్తావా అంటూ కస్సుమన్నాడు. తీర్చలేనపుడు ఎలా ఉన్నావని ఎలా అడుగుతారంటూ డైలాగ్ వేశాడు. సార్ బస్ లో ఎలా తీర్చేది.. చిన్నది ఉంటే తీరుస్తా అని చెప్పగానే.. మీ వల్ల అయ్యేది అంటే పెద్దదే ఉంటుంది… అంటూ బోల్డ్ గా మాట్లాడాడు. దీనికి స్రవంతి తెగ సిగ్గుపడిపోయింది. పక్కనే ఉన్న కొండా సినిమా హీరో అదిత్ అరుణ్ వీరి బూతు పురాణం విని నవ్వుకోగా.. ఎందుకు వ్వుతున్నానంటూ.. ఏమైనా మేం బూతులు మాట్లాడుకుంటున్నామా అని ప్రశ్నించాడు. అదేం లేదు సార్ చూసే వాళ్లకే అర్థం అవుతుందంటూ చెప్పగా.. స్రవంతి, ఆర్జీవీ ఒకర్నొకరు చూస్కుంటూ నవ్వేశారు.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Sravanthi Prashanth🧿 (@sravanthi_chokarapu)


Read Also : Viral video: కురచ దుస్తుల్లో కుర్రాళ్ళకి చెమటలు పట్టేలా డాన్స్ చేసిన యువతి…వీడియో వైరల్…!

Advertisement