Telugu NewsEntertainmentAnchor Anasuya : వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ... ఈ పూజ చేయటం...

Anchor Anasuya : వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ… ఈ పూజ చేయటం వెనుక కారణం అదేనా?

Anchor Anasuya : బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా గడిపే అనసూయ విభిన్నమైన వస్త్రధారణలో సోషల్ మీడియా వేదికగా అభిమానుల సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే నిత్యం అనసూయ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఆమె వటసావిత్రి వ్రతం చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja

ఈ పూజ చేసేవారు మూడు రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసంతో తన భర్త ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని చేస్తారట. అనసూయ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ తాను కూడా ఒక సాధారణ మహిళగా తన భర్త క్షేమం కోసం మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఈ వటసావిత్రి వ్రతం ఆచరించినట్లు తెలుస్తోంది.

Advertisement
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja (3)
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja

ఈ క్రమంలోనే సాంప్రదాయ దుస్తులను ధరించి మూడు రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు నిర్వహించిన అనసూయ ఈ పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Advertisement
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja (3)
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. ఏంటి అనసూయ నువ్వు కూడా ఇలాంటి పూజలు చేస్తావా? అంటూ కొందరు యధావిధిగా తనపై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja (3)
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja

సాధారణంగా ఈ వటసావిత్రీ వ్రతం పౌర్ణమి రోజు చేస్తారు. అంటే జూన్ 14వ తేదీ పౌర్ణమి వస్తుంది ఆ రోజు కాకుండా అనసూయ ముందుగానే సావిత్రి వ్రతం చేయడంతో పలువురు ఇలా ముందుగానే వటసావిత్రి వ్రతం చేయడానికి కారణం ఏంటో అంటూ ఆరా తీస్తున్నారు.

Advertisement

Viral video : అందాలన్నీ చూపిస్తూ అమ్మాయి బెల్లీ డ్యాన్స్.. అదిరిందంటూ కామెంట్లు!

Advertisement
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja (3)
anchor-anasuya-do-vata-savitri-puja-what-is-the-reason-behind-this-puja

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు