Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Shocking Video : వామ్మో.. మొసలితో సయ్యాటలా? చివరికి ఏమైందో చూడండి.. షాకింగ్ వీడియో..!

Shocking Video : వామ్మో.. పెద్ద మొసలి.. చూస్తునే గజగజ వణికిపోతాం.. అలాంటిది ఓ వ్యక్తి ఆ మొసలితోనే సయ్యాటలాడుతున్నాడు. ఏకంగా మొసలిని కౌగలించుకున్నాడు. అదే మొసలి

By Vinod Kumar

Published on: January 23, 2023 9:20 AM

Updated on: January 23, 2023 9:20 AM

Shocking Video : giant alligator hugs A man Shocking Video Viral on Social Media

---Advertisement---

Shocking Video : వామ్మో.. పెద్ద మొసలి.. చూస్తునే గజగజ వణికిపోతాం.. అలాంటిది ఓ వ్యక్తి ఆ మొసలితోనే సయ్యాటలాడుతున్నాడు. ఏకంగా మొసలిని కౌగలించుకున్నాడు. అదే మొసలి నీళ్లలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని అంటారు. నీళ్లలో మొసలిని తప్పించుకోవడం కష్టమే.. కానీ, నేలపై మొసలితో ఈ వ్యక్తి ఎలా పోరాడుతున్నాడో చూడండి.. షాకింగ్ వీడియో చూస్తే అలానే ఉంది కదా.. కానీ, ఈ వీడియోలో వ్యక్తి మొసలితో సరదాగా ఆడుకుంటున్నాడు.

Shocking Video : giant alligator hugs A man Shocking Video Viral on Social Media
Shocking Video : giant alligator hugs A man Shocking Video Viral on Social Media

పైగా భారీ ఎలిగేటర్ ఆ వ్యక్తిని తన వాడైయిన కాలివేళ్లతో పట్టేసుకుని ముద్దాడుతోంది. చూడటానికి భయానకంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓసారి పరీక్షగా మొసలిని గమనిస్తే.. ఆ మొసలి నోటికి టేప్ వేసి ఉంది. ఎందుకంటే.. ఎంత మచ్చిగా చేసుకున్న మొసలి వేటాడటం అలవాటు.

Advertisement

అలాంటి మొసలితో ఇలాంటి సరదా గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం.. కొన్నిసార్లు మొసలి వంటి జంతువులతో చేసే సరదా స్టంట్స్ బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదిఏమైనా ఈ షాకింగ్ వీడియోను అందరిని ఆకట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి వీడియో..

Read Also : Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్ కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలుసా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :