Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Niharika konidela : భర్తపై పడుకొని, కిస్ చేస్తున్న మెగా డాటర్.. వీడియో వైరల్!

Niharika Konidela : ఈ మధ్య మెగా ఫ్యామిలీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లోకి ఎక్కుతూ కనిపిస్తూనే ఉన్నారు. అయితే మెగా డాటర్ నిహారిక గురిం

By Vinod Kumar

Published on: July 25, 2022 3:54 PM

Updated on: July 26, 2022 2:46 PM

---Advertisement---

Niharika Konidela : ఈ మధ్య మెగా ఫ్యామిలీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లోకి ఎక్కుతూ కనిపిస్తూనే ఉన్నారు. అయితే మెగా డాటర్ నిహారిక గురించి కూడా ఆ మద్య ఏదో ఒక విషయం బయటకి వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ పర్సనల్ వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. నిహారిక పెళ్లి సెట్ అయింది మొదలు ఇప్పటి వరకు చాలానే ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. తాజాగా పబ్ కేసులో పోలీసులకు చిక్కి తెగ ట్రోల్స్ బారిన పడింది నిహారిక.

Niharika konidela shared her personal video in social media account

Advertisement

ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ మెగా డాటర్.. ఇప్పుడు క్రమంగా ఆన్ లైన్ మాధ్యమాలపై తన హవా పెంచుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన భర్త జొన్నలగడ్డ చైతన్యపై పడుకొని… నిహారిక కిస్ ఇస్తుండటం హైలెట్ అయింది. భర్త ఒడిలో పడుకొని ఇలా నిహారిక ఇస్తున్న కిస్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మళ్లీ మళఅలీ రిపీట్ చేస్కుంటూ ఆ వీడియోని చూస్తున్నారు. మీరూ ఓసారి ఆ వీడియో చూడండి.

Read Also :
Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.