Niharika konidela : భర్తపై పడుకొని, కిస్ చేస్తున్న మెగా డాటర్.. వీడియో వైరల్!
Niharika Konidela : ఈ మధ్య మెగా ఫ్యామిలీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లోకి ఎక్కుతూ కనిపిస్తూనే ఉన్నారు. అయితే మెగా డాటర్ నిహారిక గురించి కూడా ఆ మద్య ఏదో ఒక విషయం బయటకి వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ పర్సనల్ వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. నిహారిక పెళ్లి సెట్ అయింది మొదలు ఇప్పటి వరకు చాలానే … Read more