Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral News: ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం.. కట్ చేస్తే హోటల్ సీజ్!

Viral News: ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఫుడ్ డెలివరీ సమస్థలు వచ్చిన తరువాత చాలామంది వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసుకుంటూ తింటున్నారు. ఈ క్రమంలోనే తిరువనంతపురానికి చెందిన ఓ మహిళ కూడా తనకు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. అయితే ఆ పరోటాలను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్న ఆమె వెంటనే ఈ ... Read more

By Ramesh Babu

Published on: May 11, 2022 8:46 AM

Updated on: May 11, 2022 8:46 AM

---Advertisement---

Viral News: ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఫుడ్ డెలివరీ సమస్థలు వచ్చిన తరువాత చాలామంది వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసుకుంటూ తింటున్నారు. ఈ క్రమంలోనే తిరువనంతపురానికి చెందిన ఓ మహిళ కూడా తనకు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. అయితే ఆ పరోటాలను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్న ఆమె వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

తిరువనంతపురంలో ప్రియా అనే మహిళ ఈ నెల 5న నెడుమంగడు ప్రాంతంలోని ఒక హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. పరోటాలు ఇంటికి రావడంతో వాటిని తన కూతురికి తినిపించింది. తన కూతురికి తినిపించిన అనంతరం తను కూడా తిన్న కొద్ది సేపటికి పరోటాలలో వేలు పొడవు పాము చర్మం కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసిన ఆ మహిళ వెంటనే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

విషయం తెలుసుకున్న ఆహారభద్రత అధికారులు వెంటనే ఆ హోటల్ సందర్శించి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసిన అనంతరం ఆ హోటల్లో పరిశుభ్రత లోపించడం కారణంగా అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. అయితే ఈ విధంగా ఫుడ్ పార్సిల్ లో ఇలాంటివి కనిపించడం మొదటిసారి కాదు ఇప్పటి వరకు ఎన్నో హోటల్ నుంచి ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడంతో పెద్ద ఎత్తున అలాంటి రెస్టారెంట్లను అధికారులు తనిఖీలు నిర్వహించి వాటి లైసెన్స్ రద్దు చేసి హోటల్ సీజ్ చేసిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!