Viral News: ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం.. కట్ చేస్తే హోటల్ సీజ్!
Viral News: ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఫుడ్ డెలివరీ సమస్థలు వచ్చిన తరువాత చాలామంది వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసుకుంటూ తింటున్నారు. ఈ క్రమంలోనే తిరువనంతపురానికి చెందిన ఓ మహిళ కూడా తనకు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. అయితే ఆ పరోటాలను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్న ఆమె వెంటనే ఈ … Read more