Viral video: బాలీవుడ్ పాటకు నార్వే డ్యాన్సర్ల స్టెప్పులు.. మామూలుగా లేదుగా!

Viral video: ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా చాలా గ్రాండ్ గా చేస్కుంటున్నారు. ముఖ్యంగా అక్డ ఎంజాయ్ చేసందుకు డ్యాన్సులు, డీజేలు లేకపోతే జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేరు. గతంలో టెన్షన్ హడావుడి మద్యన సాగే వేడుకలు ఇప్పుడు ఆటపాటలతో హాయిగా సాగుతున్నాయి. విదేశాలతో పోలిస్తే ఇండియాలో జరిగే పెళ్లిల్లలోనే ఎక్కువ ఎంజాయ్ మెంట్ ఉంటుంది. అయితే తాజాగా నార్వేలో జరిగిన ఓ పెళ్లిలో డ్యాన్స్ బృందం… స్టెప్పులతో అదరగొట్టారు. ఇండియాలోనే కాదు.. ఇక్కడ కూడా ఓ లుక్కేయండంటూ దుమ్ము లేపారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న క్విక్ స్టైల్ అనే బృందం పాటకు తగ్గట్టుగా కాలు కదుపుతూ అందర దృష్టికి ఆకట్టుకున్నారు. అబ్బాయిలంతా గ్రూపుగా ఏర్పడి.. బాలీవుడ్ సినిమా తను వెడ్స్ మనూలోని సాలి గాలి పాటకు డ్యాన్స్ చేశారు. ఒకరని మించి ఒకరు ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేశారు. దీన్ని మేమింకా పూర్తి చేయలేమంటూ వీడియోను ది క్విక్ స్టైల్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

https://www.instagram.com/reel/Ce5gS3Eg8DF/?igshid=YmMyMTA2M2Y=

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel