వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video : ఈ పిల్లల స్టెప్స్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మైకల్ జాక్సన్ ను మించిపోయారుగా

Viral video : మైకల్ జాక్సన్ అంటే తెలియని వారుండరు. పాటతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించాడు. పాటతో పాటు డ్యాన్స్ లతో మైమరిపించాడు. ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. మైకల్ జాక్సన్ అనగానే అదో తెలియని రిథమ్ వచ్చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వీడియోలతో చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. చిన్న చిన్న వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు ... Read more

By Vinod Kumar

Published on: May 28, 2022 2:00 PM

Updated on: May 28, 2022 4:17 PM

Viral video

---Advertisement---

Viral video : మైకల్ జాక్సన్ అంటే తెలియని వారుండరు. పాటతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించాడు. పాటతో పాటు డ్యాన్స్ లతో మైమరిపించాడు. ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. మైకల్ జాక్సన్ అనగానే అదో తెలియని రిథమ్ వచ్చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వీడియోలతో చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. చిన్న చిన్న వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వారి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికన్ పిల్లలు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral video
Viral video

మైకల్ జాక్సన్ ను మైమరిపించేలా ఆ కుర్రాళ్లు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో కొంత మంది చిన్న పిల్లల చుట్టూ నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఆఫ్రికన్ పిల్లవాడు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది చూస్తే.. ఈ బాలుడి ప్రతిభకు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మరో కుర్రాడు వచ్చే డ్యాన్స్ ఇరగదీస్తాడు. మైకల్ జాక్సన్ స్టెప్పులతో రెచ్చి పోతాడు. ఈ చిన్నారుల డ్యాన్స్ వీడియో చూస్తే మీరు కూడా జాబ్రా ఫ్యాన్స్ అవుతారు.

చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియో కేవలం కొన్ని సెకన్లే అయినా… నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల కొద్దీ జనాలు చూస్తున్నారు. దాదాపు 40 లక్షల లైకులు వచ్చాయి. మైకల్ జాక్సన్ ను గుర్తుచేశారని, అమేజింగ్ డ్యాన్స్ అంటూ ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pinku (@pinkukumar584)


Read Also : Shikhar Dhawan : ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పై చేయి చేసుకున్న తండ్రి..వీడియో వైరల్!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel