Guppedantha Manasu serial Sep 13 Today Episode : ప్రేమలో మునిగి తేలుతున్న వసు,రిషి.. దగ్గరవుతున్న రిషి,జగతి..?

Updated on: September 13, 2022

Guppedantha Manasu serial September 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి, వసు,ధరణి లు ఆనందంగా పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర కిందికి వచ్చి మేము ఏదైనా సహాయం చేయాలా అని అడగగా జగతి వద్దు అనడంతో మహేంద్ర ఏం మాట్లాడుతున్నావ్ జగతి మేము ఈ పని చేయలేమా అంటూ రిషి తాను ఇద్దరు కలిసి పూలు కట్టడానికి కూర్చుంటారు. అప్పుడు రిషి వసుధార పక్కపక్కన కూర్చుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ పూలమాలలు కడుతూ ఉంటారు.

Mahindra's family feels elated to see Rishi and Vasudhara in todays guppedantha manasu serial episode
Mahindra’s family feels elated to see Rishi and Vasudhara in todays guppedantha manasu serial episode

ఇంతలోనే జగతి వారిద్దరిని ఏకాంతంగా వదిలిపెట్టాలి మనం ఒక్కొక్కరిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని మహేంద్ర కు మెసేజ్ చేయడంతో మహేంద్ర ఓకే అని అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. అప్పుడు వసుధార రిషి ఇద్దరు ఒకరి వైపు ఒకటి చూసుకుంటూ ప్రేమగా పూలు కడుతూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా వసుధార మెడలో పూల దండ వేస్తాడు రిషి.

అది చూసిన జగతి దంపతులు, ధరణి గౌతమ్ లో మురిసిపోతూ ఉంటారు. అప్పుడు వసు, రిషి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ఈ పనులన్నీ నీకెందుకు రిషి నువ్వు వెళ్లి నిన్ను చూసుకుంటా అని అనగా లేదు పెద్దమ్మ మీరే వెళ్లి పడుకోండి అని దేవయానిని ఎక్కడ నుంచి పంపించేస్తాడు.

Advertisement

Guppedantha Manasu serial Sep 13 Today Episode :  వసు,రిషి.. దగ్గరవుతున్న రిషి,జగతి..?

ఆ తర్వాత మహేంద్ర వాళ్లు అందరూ అక్కడికి వస్తారు. క్యారమ్స్ ఆడదాం అని అనగా రిషి వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆట మొదలుపెట్టగా రిషి సార్ ఉంటే బాగుంటుంది అని వసుధార అనుకొని రిషికి క్యారమ్స్ ఆడదాం రండి సార్ ప్లీజ్ అని మెసేజ్ చేస్తుంది. వసు మెసేజ్ చూసి రిషి కిందికి వస్తాడు.

అప్పుడు మహేంద్ర ఎలా అయినా జగతి, రిషి లను ఒకటి చేయాలి అని ప్లాన్ చేస్తాడు. అప్పుడు టాస్ వేసి జగతి నువ్వు ఒకటి నేను వసుధార ఒకటి అని మహేంద్ర అనగా రిషి అందుకు ఓకే ఇక్కడ రిసెంద్రభూషణ్ తగ్గేదే లేదు అంటూ జగతితో చేతులు కలుపుతాడు. దాంతో జగతి సంతోష పడుతూ ఉంటుంది. అదిచూసి ఇంట్లో అందరూ ఇంకా సంతోష పడుతూ ఉంటారు.

Read Also :  Guppedantha Manasu September 10 Today Episode : వసుధారకి ప్రేమతో వడ్డించిన రిషి.. సంతోషంలో జగతి దంపతులు..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel