Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Google search: ఫోన్లు పట్టుకుని అమ్మాయిలు చేసే పని ఇదా.. షాకింగ్ రిపోర్టు!

Google search: గూగుల్ తల్లి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇష్ట దైవం, ఇంటి దైవం అయిపోయింది. ఏది కావాలన్న మొదట గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాం. ఏ చిన్న అంశం గురించి తెలియక పోయినా గూగుల్ లో వెతుకుతున్నాం. అదీ ఇదీ అని కాకుండా మనం వెతికే ప్రతి ఒక్కటీ అందులో దొరుకుతుంది. ఏ టూ జెడ్ అందుబాటులో ఉంటుంది. కేవలం మనకు తెలియాల్సిందల్లా.. గూగుల్ లో ఎలా సెర్చ్ చేయాలన్నదే. గూగుల్ అనేది అపార జ్ఞాన ... Read more

By Vinod Kumar

Published on: August 24, 2022 1:00 PM

Updated on: August 24, 2022 12:54 PM

---Advertisement---

Google search: గూగుల్ తల్లి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇష్ట దైవం, ఇంటి దైవం అయిపోయింది. ఏది కావాలన్న మొదట గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాం. ఏ చిన్న అంశం గురించి తెలియక పోయినా గూగుల్ లో వెతుకుతున్నాం. అదీ ఇదీ అని కాకుండా మనం వెతికే ప్రతి ఒక్కటీ అందులో దొరుకుతుంది. ఏ టూ జెడ్ అందుబాటులో ఉంటుంది. కేవలం మనకు తెలియాల్సిందల్లా.. గూగుల్ లో ఎలా సెర్చ్ చేయాలన్నదే.

గూగుల్ అనేది అపార జ్ఞాన భాండాగారం. స్టవ్ ఎలా ఆన్ చేయాలన్న దాని నుండి, రాకెట్ సైన్స్ వరకు ప్రతి ఒక్కటీ అందులో ఉంటుంది. కానీ చాలా మందికి వారికి కావాల్సింది ఎలా వెతకాలన్నది తెలియదు. అది ఒక కళ అని టెక్ నిపుణులు అంటుంటారు. అయితే కొందరు ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫోన్ పట్టుకుని ముఖాన్ని ఫన్ లో పెట్టుకునే ఉంటారు. వేళ్లు ఆ టచ్ స్కీన్ పై అలా అలా కదులుతూనే ఉంటాయి. అసలు అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అసలు అమ్మాయిలు ఏం చూస్తున్నారో చెప్పింది గూగుల్ తల్లి.

అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో సౌందర్యానికి సంబంధించిన వాటి గురించే వెతుకుతున్నారట. గోరింటాకు గురించే వారి సెర్చింగ్ అంట. మెహందీ డిజైన్ల కోసం అమ్మాయిలు గూగుల్ తల్లిని అడుగుతున్నారట. తర్వాత ఎక్కువగా వెతికేది ఆన్ లైన్ షాపింగ్ గురించేనని గూగుల్ నివేదిక వెల్లడించింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!