Gold prices today : పసిడి ప్రియులకు ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

Updated on: August 29, 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చితే రూ.380 వరకు పడిపోయింది. ప్రస్తుతం 1 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.5,198 24 క్యారెట్ల రూ.51,600,గా ఉంది. అలాగే 1 గ్రాముల బంగారం ధర 4,765 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉంది. వెండి ధర నిన్నటితో పోల్చితే రూ 600 వరకు పడిపోయిన రూ 60,700వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-on-august-29-2022
gold-prices-today-on-august-29-2022

Gold prices today :  తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు…

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,600,గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,300గా కొనసాగుతోంది. వెండి ధర నిన్నటితో పోల్చితే రూ 600 వరకు పడిపోయిన కిలో వెండి ధర రూ. 60,700 గా ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,600,గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. కిలో వెండి ధర రూ.60,700 గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,600,గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300,గా ఉంది. కేజీ వెండి ధర రూ60,700 గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300,గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,700 గా వద్ద కొనసాగుతోంది. అలాగే  అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 0.34 శాతం మేర పడిపోయింది 1743 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 18.53డాలర్లుగా ఉంది.

Read Also :  Horoscope Today : ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం.. పట్టిందల్లా బంగారమే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel