Electric Scooter: 60వేలకే అద్భుతమైన ఫీచర్స్ తో బైక్ మీ సొంతం…!

Electric Scooter:ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది ఈ క్రమంలోనే ఎంతో మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్స్ తో మన ముందుకు ఎన్నో రకాల కంపెనీలకు చెందిన వాహనాలు వస్తున్నాయి.TVS XL100 నుండి Ampere V48 వరకు భారతదేశంలో 60,000 లోపు అందుబాటులోకి వస్తున్నాయి.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఇది . 45,099 నుండి మొదలై రూ. 68,999 వరకు ఉంటుంది.ఇన్ఫినిటీ E1 దాని మోటార్ నుండి 1500W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో బౌన్స్ ఇన్ఫినిటీ E1 రెండు చక్రాలకు కలిపి బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

హీరో ఎలక్ట్రికల్ ఆప్టిమా స్కూటర్ కూడా మనకు రూ.67,121 నుండి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు వేరియంట్లలో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా మోటార్ నుంచి 2500 ఈ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అయితే తాజాగా హీరో మహేంద్రతో చేతులు కలిపి మొదటి స్కూటర్ గా ఆప్టిమాను పరిచయం చేసింది.

Advertisement

ఆంపియర్ V48 ఆంపియర్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. రోజు ఎనిమిది నుంచి పది గంటల పాటు చార్జింగ్ చేయాలి. ఆంపియర్ V48
40,000 నుంచి ప్రారంభమవుతుంది.TVS XL100 TVS XL100 ధర రూ. 41,790 నుండి మొదలై రూ. 52,909 వరకు ఉంటుంది.ఈ విధంగా అధునాతనమైన ఫీచర్లు కలిగిన ద్విచక్ర వాహనాలను కేవలం 60 వేల లోపే మన సొంతం చేసుకోవచ్చు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel