Deepika pilli: దీపికా పిల్లికి సుధీర్ చాలా స్పెషల్ అంట.. ఎందుకంటే?

Deepika pilli: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న సినిమా వాంటెడ్ పండుగాడు. సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణు ప్రియ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అయితే యాంకర్ సుధీర్ ను స్పెషల్ గెస్టుగా పరిచయం చేస్తూ ఇన్ వైట్ చేస్తాడు. వెంటనే సుధీర్ రాగానే.. విష్ణు ప్రియ రియాక్ట్ అయి నవ్వా.. నేను హీరోయిన్ అయ్యాక కూడా నీ మొఖమే చూడాలా.. అవ్వకముందు నీ ఫేసే.. హీరోయిన్ అయ్యాక కూడా నీ మొఖమే చూడాలా అని నవ్వుతూ.. అంటుంది. వెంటనే యాంకర్ స్పందిస్తూ స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మా ఎక్స్ పెక్టేషన్స్ అక్కడున్నాయని అంటూనే లేదు లేదు… నేను హోస్ట్, హ్యాపీయే అంటూ కూర్చుంటుంది.

Advertisement

ఏంటీ మీ హీరో అనా.. ఈ సపోర్ట్ అనగా.. దీపిక స్పందిస్తూ.. అంతే కదా మరి అని కామెంట్ చేసింది. సుధీర్ ను ఉద్దేశిస్తూ… దీపిక పిల్లి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరూ ఓసారి ఈ ఇంటర్వ్యూ చూసేయండి.

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel