Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Deepika pilli: షర్టు విప్పుతూ.. అందాలు ఆరబోస్తూ.. అదరగొడ్తున్న దీపికా పిల్లి!

Deepika pilli: మొన్నటి వరకు క్యూట్ క్యూట్ అందాలతో పిచ్చెక్కించిన బుల్లితెర నటి దీపికా పిల్లి.. ఇప్పుడు హాట్ హాట్ అందాలతో అదరగొడ్తోంది. పైనుంచి కింద వరకు చూపిస్త

By Vinod Kumar

Published on: August 10, 2022 5:00 PM

Updated on: August 10, 2022 4:36 PM

---Advertisement---

Deepika pilli: మొన్నటి వరకు క్యూట్ క్యూట్ అందాలతో పిచ్చెక్కించిన బుల్లితెర నటి దీపికా పిల్లి.. ఇప్పుడు హాట్ హాట్ అందాలతో అదరగొడ్తోంది. పైనుంచి కింద వరకు చూపిస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మధ్య వరుసగా ఫొటో షూట్ లు చేస్తూ ఆద్యంతం కట్టి పడేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు నెటిజెన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. షర్ట్ విప్పి మరీ రెచ్చిపోతుంది దీపికా పల్లి. వైట్ షర్ట్ వప్పేస్తూ ఎల్లో కలర్ బ్రాలోని టాప్ అందాలను చూపిస్తూ.. కవ్విస్తోంది. ముఖ్యంగా నడుము అందాలను ఓపెన్ గా చూపిస్తూ దీపికా పిల్లి పంచుకున్న లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె తన అందాలను చూపిస్తున్నట్లుగా ఉంటే మరోవైపు, కొంటెగా, చిలిపిగా ఫోజులు ఇచ్చి మతులు పోగెట్టేస్తోంది. వర్షాకాలంలోని చలికి వణికిపోతున్న కుర్రాళ్ల బాడీలో అమాంతం టెంపరేచర్ రైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Screenshot 2022 08 10 163010

Advertisement

ఈ పొటోలు చూసిన నెటిజెన్లు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు. దీపికా పిల్లిలో ఇంత విరహంగా ఉందా అని , దీపికా పిల్లి చిలిపిగా కాక రేపుతుందని షర్ట్ విప్పేసి ఓపెన్ గా అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ అని కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ అందాల భామ ఫైరింగ్ అని, హాట్ నెస్ తో రెచ్చిపోతుందని మరికొందరు కామెంట్లు చేస్తుండడం విశేషం.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :