Anchor vishnu priya: పైనుంచి కింద వరకు మొత్తం చూపించేస్తోందిగా.. మరి విష్ణుప్రియ అంటే ఆమాత్రం ఉంటది!

Anchor vishnu priya: యాంకర్ విష్ణుప్రియ… పోవేపోరా ప్రోగ్రాంతో ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పొడుగు ముక్కు, పొడుగు కాళ్ల అందంతో అందరికీ పిచ్చెక్కించే ఈ భామ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. పండగలు, పబ్బాలప్పుడు చేసే కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదండోయ్… ఈ మధ్య వాటన్నిటికి చెక్ పెడుతూ… అందంపై కాంట్రన్సేట్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిమ్ లు వెళ్తూ… సన్నబడేందుకు, ఫిట్ గా అయ్యేందుకు చాలానే కష్టపడుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు… తనకు సంబంధించిన కొత్త కొత్త వీడియోలను పోస్టు చేస్తూ ఉంటుంది.


అయితే తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. అందులో వైట్ కోట్ వేస్కొని.. లోపల బ్లాక్ కలర్ బ్రాతో కనిపించింది. అయితే ఈ కోట్ ని విప్పదీస్తూ.. బ్రాలో దాచుకున్న తన అందాలను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే లోపల దాచుకున్న ఇన్ని అందాలను ఇలా ఒక్కసారే చూపిస్తే ఎలా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. ఇందో ధైర్యంగా అందాల ఆరబోసే దమ్ము ఒక్క విష్ణు ప్రియకు తప్ప మరే యాంకర్ కు లేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదైతే ఏంటీ మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel