Smart phones: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే?

Smart phones: కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారా… అయితే మీకిది గుడ్ న్యూస్. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే తక్కువ ధరలోనే ఏ ఫోన్ కొనాలనే వారికి మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఫోన్ ఎంత ధర లో మనం సొంతం చేసుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

రియల్‌మి నార్జో 50: ఈ ఫోన్ మనకు రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.స్పీడ్ బ్లూ, స్పీడ్ బ్లాక్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.4జీవీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజీ/ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కలిగినటువంటి ఈ ఫోన్ కేవలం 12,999 వేలకే మార్కెట్లో లభించనుంది.

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఒప్పో A31: మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర 12,989 రూపాయలకు మనకు లభించనుంది. పోర్ట్రెయిట్ బోకెతో 12 + 2 + 2 MP ట్రిపుల్ వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. 4230mAH లిథియం-పాలిమర్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ కూడా 13 వేల రూపాయల లోపు మనకు లభించనుంది.ఇలా అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో మనకు లభించనున్నాయి.

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel