Shraddha das: చీర కట్టులో నడుమందాలు.. సిగ్గుపడుతూ శ్రద్ధా ఫోజులు!

Shraddha das: సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో 2008 లో నటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ తర్వాత కన్నడ, హిందీ, బెంగాలీ బాషల్లోనూ నటించి తన అందం, అభినయంతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి… క్రేజీ ఫొటోలతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా చీరకట్టులో మెరిసిపోతూ అందర్నీ మైమరిపిస్తుంటుందీ చక్కనమ్మ.

అయితే తాజాగా ఈమె ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని తెలుపు రంగు డిజైనర్ బ్లౌజ్ వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. చీర పైటను కాస్త స్టైలిష్ గా ధరించి… తన నడుమందాలను చూపించింది. ఓ వైపుకు వంగి మరీ తన ఒయ్యారాన్నిఒలకబోస్తూ ఫొటోలు దిగింది. వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. అయితే ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా.. శ్రద్ధా నీ నడుము తయారీ మీద బ్రహ్మ దేవుడు ప్రత్యేక దృష్టి పెట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel