Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Liger nude look: విజయ్ న్యూడ్ ఫొటోపై సామ్ షాకింగ్ కామెంట్లు.. ఏమందో తెలుసా?

Liger nude look: అభిమానులు ముద్దుగా రౌడీ బాయ్ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లి తిష్ట వేస్కొని కూర్చున్న ఇతడు… తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ఫొటోను షేర్ చేశారు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో… విజయ్ నగ్నంగా ఉండి స్టార్ పూలను ... Read more

By Vinod Kumar

Published on: July 3, 2022 7:00 AM

Updated on: July 3, 2022 6:04 AM

---Advertisement---

Liger nude look: అభిమానులు ముద్దుగా రౌడీ బాయ్ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లి తిష్ట వేస్కొని కూర్చున్న ఇతడు… తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ఫొటోను షేర్ చేశారు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో… విజయ్ నగ్నంగా ఉండి స్టార్ పూలను అడ్డంగా పెట్టుకున్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుోంది. ఈ ఫొటోపై చాలా మంది స్పందిస్తున్నారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత ఒఖరు. అయితే ఈ ఫొటోపై సామ్ చేసిన కామెంట్లు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

Advertisement

సామ్ తన సోషల్ మీడియాలో… “విజయ్ కు రూల్స్ తెలుసు. తను వాటిని బ్రేక్ చేస్తాడు. తనకు గట్స్ ఎక్కువ. ధైర్యానికి తగ్గ ఫలితం ఉంటుంది.” అంటూ కామెంట్ చేసి ఫొటోని షేర్ చేసింది. సమంత ఇది వరకు విజయ్ దేవరకొండ తో కలిసి మహానటి చిత్రంలో నటించింది. అలాగే ఇప్పుడు ఖుషి అనే సౌత్ ఇండియన్ సినిమాలోనూ నటిస్తోంది. ఇఖ లైగర్ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కాబోతుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.