Liger nude look: విజయ్ న్యూడ్ ఫొటోపై సామ్ షాకింగ్ కామెంట్లు.. ఏమందో తెలుసా?

Liger nude look: అభిమానులు ముద్దుగా రౌడీ బాయ్ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లి తిష్ట వేస్కొని కూర్చున్న ఇతడు… తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ఫొటోను షేర్ చేశారు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో… విజయ్ నగ్నంగా ఉండి స్టార్ పూలను … Read more