Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha : వామ్మో.. ఎద అందాలన్నీ బయట పెట్టేసిన సామ్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్!

Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ప్యామిలీ మాన్ టూ వెబ్ సిరీస్

By Vinod Kumar

Published on: June 7, 2022 9:00 AM

Updated on: June 7, 2022 7:12 AM

Samantha shared cleavage photos in instagram

---Advertisement---

Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ప్యామిలీ మాన్ టూ వెబ్ సిరీస్ లో కూడా తన అందాలను ఆరబోసింది. టాలీవుడ్ – బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల ఓ యాడ్ లో ఫొటో షూట్ చేసిన ఆమె ఎద అందాలన్నీ చూపించేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

Samantha
Samantha

యాడ్ కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది స్టార్ హీరోయిన్ సమంత. అయితే ఆ ఫొటోలు చూసినా అభిమానులు షాక్ కి గురయ్యారు. ఏంటిది ఇంత హాట్ ఫొటోలను షేర్ చేశావంటూ అడుగుతున్నారు. మరి కొందరు కుర్రకారేమో నీ పొటోలతోనే మాకు మత్తెక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎద అందాలన్నీ చూపిస్తున్న సామ్ ఫొటోలను మీరు ఓ సారి చూసేయండి.

Advertisement


Read Also :  Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!

Advertisement

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.