Samantha : వామ్మో.. ఎద అందాలన్నీ బయట పెట్టేసిన సామ్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్!
Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ప్యామిలీ మాన్ టూ వెబ్ సిరీస్ లో కూడా తన అందాలను ఆరబోసింది. టాలీవుడ్ – బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల ఓ యాడ్ లో ఫొటో షూట్ చేసిన ఆమె ఎద … Read more