Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Rashmi Gautham : తన అందమైన నవ్వుతో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రష్మి..!

Rashmi Gautham : ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. అక్కడ ఆమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఆమెకి జబర్థస్త్ లో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని రష్మి సద్వినియోగం చేసుకుంది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ, చూడ చక్కని అందంతో బుల్లితెర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ప్రతి వారం ... Read more

By Ramesh Babu

Published on: May 30, 2022 8:30 PM

Updated on: May 31, 2022 7:42 AM

Rashmi Gautham

---Advertisement---

Rashmi Gautham : ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. అక్కడ ఆమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఆమెకి జబర్థస్త్ లో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని రష్మి సద్వినియోగం చేసుకుంది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ, చూడ చక్కని అందంతో బుల్లితెర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ప్రతి వారం ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

Rashmi Gautham
Rashmi Gautham

ప్రస్తుతం రష్మి సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెర మీద ఫోకస్ పెట్టింది. టెలివిజన్ లో ప్రసారమైన అనేక టీవి షోలలో సందడి చేస్తోంది. ఇక సుధీర్, రష్మి జంటకు ప్రేక్షకులలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా వీరిద్దరు జంటగా చాలా ఫేమస్ అయ్యారు. సుధీర్ రష్మి ఇద్దరు ప్రేమించుకున్నట్లు, వారిద్దరూ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అంటూ రష్మి చెప్పుకొస్తోంది. అయితే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని కలిసి ఉంటే చాలా బాగుంటుందని వారి అభిమానులు ఆశపడుతున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందమైన ఫోటోలు వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల కూడా రష్మి ఇన్ స్టా వేదిక ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో రష్మి చీకట్లో దీపాల వెలుగులో మద్య తన అందమైన నవ్వుతో అందరిని కట్టిపడేసింది. అంతే కాకుండా క్యూట్ డాన్స్ మూమెంట్స్ కూడా చేసింది.ఈ వీడియో చుసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్మైల్ అంటూ కొందరు కామెంట్ చేశారు.

Read Also : Rashmi gautham: ఆ బాధ నాకు కూడా తెలుసంటూ రష్మీ గౌతమ్ కన్నీరు.. ఏమైందో తెలుసా?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.