Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Ramarao on duty : నా పేరు సీసా అంటూ మాస్ స్టెప్పులేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

Ramarao on duty : తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం రామారావ్ ఆన్ డ్యూటీ. అయితే ఈమధ్య ఫుల్ బిజీగా గడుపుతూ... ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు.

By Vinod Kumar

Published on: July 2, 2022 7:30 PM

Updated on: July 2, 2022 9:37 PM

Ramarao on duty movie naa peru seesa song lirical video released

---Advertisement---

Ramarao on duty : తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం రామారావ్ ఆన్ డ్యూటీ. అయితే ఈమధ్య ఫుల్ బిజీగా గడుపుతూ… ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు. వారానికి ఒక ఏదో ఒక అప్ డేట్ తో రవితేజ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఖిలాడీ తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్ రాజ ఈ సారి రామారావు ఆన్ డ్యూటీతో ఎలాగైనా మంచి హిట్టు సాధఇంచాలని కలితో ఉన్నాడు. అయితే ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని మాస్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

Ramarao on duty movie naa peru seesa song lirical video released
Ramarao on duty movie naa peru seesa song lirical video released

నా పేరు సీసా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను శ్రేయ ఘోషల్ ఆలపించింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. సామ్ సీ.ఎస్ స్వర పరిచిన ఈ పాట కొత్తగా క్యాచీగా ఉండటంతో జనాల నోళ్లలో బాగా నానుతోంది. అయితే ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ జైన్ ఈ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన బుల్ బుల్ తరంగ్, సొట్ట బుగ్గల, సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు.

Advertisement

https://youtu.be/Z7N_VgOFaHc

Read Also :  Pakkaa Commercial : పక్కా కమర్షియల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయో తెలుసా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :