Ramarao on duty : నా పేరు సీసా అంటూ మాస్ స్టెప్పులేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!
Ramarao on duty : తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం రామారావ్ ఆన్ డ్యూటీ. అయితే ఈమధ్య ఫుల్ బిజీగా గడుపుతూ… ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు. వారానికి ఒక ఏదో ఒక అప్ డేట్ తో రవితేజ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఖిలాడీ తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్ రాజ ఈ సారి రామారావు ఆన్ డ్యూటీతో ఎలాగైనా మంచి … Read more