Niharika Konidela : తల్లి కాబోతున్న నిహారిక.. మేం ముగ్గురం అంటున్న మెగా డాటర్..!

Updated on: July 27, 2022

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచింది. రెండేళ్ల కింద నిహారిక పెళ్లి (Niharikak konidela) ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. లేటెస్టుగా నిహారిక ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రుమర్లు వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కో హీరోయిన్ మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు చేసుకోకపోయినా.. జనాలు చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీస్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. వచ్చే వార్తలు నిజాలా? లేదా అబద్ధాలా.. అంటే కాదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చిన చాలా వార్తలు నిజమే అయ్యాయి. బ్యూటీఫుల్ సమంత, నాగ చైతన్య డైవర్స్ అంటూ మూడు నెలల ముందే న్యూస్ వైరల్ అయింది.

Niharika Konidela Mega Daughter Niharika Konidela Pregnancy Rumors Viral
Niharika Konidela Mega Daughter Niharika Konidela Pregnancy Rumors Viral

ఆ తర్వాతే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇకపోతే కాజల్ కూడా ప్రెగ్నెంట్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి ఆమె నో అంటూ చెప్పుకొచ్చింది. కానీ చివరికి, ఆమె తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఇవే కాదు.. చాలా సెలబ్రిటీస్ వార్తలు ముందే లీక్ అయ్యి.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల (Niharikak konidela) ప్రెగ్నెంట్ అనే లిస్టులో చేరిపోయింది.

Niharika Konidela :  నిహారిక కొణిదెల ప్రెగ్నెంట్.. మెగా ఫ్యామిలీ నుంచి సారె కూడా పంపారట.. 

నిహారిక యాంకర్‌గా, హీరోయిన్‌గా ఆడియన్స్‌కు ముందే పరిచయమే. తనకంటూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. త్వరగా మెగాస్టార్ చిరంజీవి నటించిన’ సైరా నరసింహారెడ్డి’ మూవీలోనూ నటించింది. లేటస్టుగా నిహారిక కొణిదెల పేరు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. తన తల్లి కాబోతున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే నిహారిక నుంచి గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. లేటెస్టుగా అదిరిపోయే తీపి కబురు అందింది.

Advertisement
Niharika Konidela Mega Daughter Niharika Konidela Pregnancy Rumors Viral
Niharika Konidela Mega Daughter Niharika Konidela Pregnancy Rumors Viral

అదేంటంటే.. నిహారిక ప్రెగ్నెంట్.. ఇప్పుడు ఇదే వార్త మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. నిహారిక ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. నిహారిక తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో తాను తల్లికాబోతున్నాననే ఈ విషయాన్ని షేర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘మా లైఫ్ లోకి మరొకరు రాబోతున్నారు.. ఇక మేము ముగ్గురం’ అంటూ నిహారిక తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసిందంటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ విషయం తెలిసిన నాగబాబు, నిహారిక తల్లి కూడా సంతోషంగా ఫీలయ్యారు అంట.. అంతే కాదు.. పుట్టింటి సారే కూడా నిహారకి మెట్టినింటికి పంపించారంట.

అయితే నిహారిక మాత్రం ఈ విషయంపై అఫీషియల్‌గా ఇప్పటివరకూ అనౌన్స్ చేయలేదు. మెగా వారసుడుపై వస్తున్నవార్తల్లో ఎంతవరకు నిజమనేది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. మరోవైపు.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఉపాసన లు కూడా ఇలాంటి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా మొత్తానికి నిహారిక ప్రెగ్నెన్సీ వార్తలతోనే సోషల్ మీడియా మారిమోగిపోతోంది. ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై నిహారిక స్పందిస్తే తప్ప అసలు వాస్తవం ఏంటి అనేది తెలియదు. అప్పటివరకూ మెగా అభిమానులతో పాటు అందరూ వేచి చూడాల్సిందే.

Read Also : Niharika konidela : భర్తపై పడుకొని, కిస్ చేస్తున్న మెగా డాటర్.. వీడియో వైరల్!

Advertisement

Read Also :  Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel