వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Nagababu Warning : చిరు, పవన్ కల్యాణ్‌లను ఏమైనా అంటే తాటా తీస్తానంటున్న నాగబాబు!

Nagababu Warning : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య్కక్రమంలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. కాస్త ఎమోషనల్ అయి పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఎవరైనా ... Read more

By Vinod Kumar

Published on: August 22, 2022 11:00 AM

Updated on: August 22, 2022 11:45 AM

Nagababu warning to who commented on negative to chiranjeevi and pawan kalyan

---Advertisement---

Nagababu Warning : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య్కక్రమంలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. కాస్త ఎమోషనల్ అయి పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nagababu warning to who commented on negative to chiranjeevi and pawan kalyan
Nagababu warning to who commented on negative to chiranjeevi and pawan kalyan

తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని, తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. మెగా ఫ్యామిలీలో ఉన్న చాలా మందికి చిరంజీవి లైఫ్ ఇచ్చాడని అలాంటి వాడిని ఎవరైనా ఏమైనా అంటే తామెవరూ చూస్తూ ఊరుకోమన్నారు. బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సిరీశ్ వీరందరికి బంగారు భవిష్యత్తు ఇచ్చింది చిరంజీవే అంటే నాగబాబు ఎమోషనల్ అయ్యారు.

తన సోదరులను ఏమైనా అంటే ఊరుకోకుండా కౌంటర్ లు ఇవ్వడం వల్లే తనను కాంట్రవర్సియల్ పర్సన్ అంటారని తెలిపారు. తన కుటుంబం అంటే తనకు మొదటి నుంచి ప్రేమ ఎక్కవని.. వాళ్లలో ఎవర్ని ఏమన్నా తాను తట్టుకోలేనని వివరించారు.

Read Also : Chiranjeevi Birthday : చిరంజీవి.. మెగాస్టార్ అంత ఈజీగా కాలేదు..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel