మెగాస్టార్ చిరంజీవి ఇది పేరు కానే కాదు ఒక బ్రాండ్.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
టాలీవుడ్‌ను శాసించే మెగాస్టార్ అయ్యారు.
నటుడి నుంచి స్టార్‌గా చిరు సినీ ప్రయాణంలో అనేక సవాళ్లు
అనేక అవమానాలు ఎదురైనా భరించి స్వయంకృషితో విజేతగా నిలిచారు
నటన.. డ్యాన్స్‌తో సినీప్రియులను అలరించి సుప్రీం హీరోగా నిలిచాడు
మాస్ యాక్షన్, కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయాడు
అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారును ఊర్రుతలగించారు
ఎన్నో సవాల్లు అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నారు
.
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలనే యువతరానికి ఆదర్శం
Click Here