Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Manchu manoj marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి, అమ్మాయి ఎవరో తెలుసా?

Manchu manoj marriage: మంచు మనోజే రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఓసారి ప్రేమ పెళ్లి చేస్కున్న ఇతను.. గతంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మనోజ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. అప్పటి నుంచి సింగిల్ జీవితాన్ని గడుపుతున్న అతడు మరోసారి మింగిల్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు రెండో పెల్లి చేస్కోబోయేది ఈ అమ్మాయినే అంటూ తెగ ... Read more

By Vinod Kumar

Published on: September 5, 2022 4:00 PM

Updated on: September 5, 2022 3:59 PM

---Advertisement---

Manchu manoj marriage: మంచు మనోజే రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఓసారి ప్రేమ పెళ్లి చేస్కున్న ఇతను.. గతంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మనోజ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. అప్పటి నుంచి సింగిల్ జీవితాన్ని గడుపుతున్న అతడు మరోసారి మింగిల్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు రెండో పెల్లి చేస్కోబోయేది ఈ అమ్మాయినే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఆ అమ్మాయి ఎవరో కాదండి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి సీతామల్ ఫండిలోని వినాయక విగ్రాహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మౌనిక రెడ్డి కూడా గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేస్కుంది. కానీ ఆ తర్వాత కొంత కాలానికే ఈమె విడాకులు తీసుకుంది. మరి వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.