Inaya sulthana : ఆర్జే సూర్య ఆమెకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడట, ఎందుకో మరి!

Updated on: October 6, 2022

Inaya sulthana : తెలుగులో ఇటీవలే ప్రారంభం అయిన ఆరో సీజన్ రసవత్తరంగా దూసుకు వెళ్తుంది. బుధవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సీక్రెట్ రూమ్ కి ఇనయను పిలిచిన బిగ్ బాస్ ఉంటి సభ్యుల విశేషాలు చెప్పమంటే తన లవ్ సంగతి గురించి చెప్పింది. ఈమె మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాకు రాజ్ అంటే ఇష్టం అంటున్నారు కానీ సూర్య నా క్రష్. అతడు ఎందుకో నచ్చేస్తున్నాడని చెప్పింది. ఇక మొదట్లో శ్రీ సత్యకు దగ్గర అవ్వాలని అర్జున్ చూశాడు.

Inaya sulthana shhocking comments on rj surya
Inaya sulthana shhocking comments on rj surya

 

కానీ ఈమధ్య అతని ఫోకస్ అంతా వాసంతి వైపుకు మళ్లింది. వాసంతి కూడా అతడి పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుందని మరిన్ని విషయాలను తెలిపింది. ఇక ఇంటి సభ్యులు నన్ను వేరుగా చూస్తున్నారు, తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్లు చేసింది. ఏది ఏమైనా నేను వాళ్లందరినీ ఎదురించి ఆడతాను అంటూ ఎమోషనల్ అయింది. ఆమెకు బిగ్ బాస్ కేక్ ఇచ్చాడు.

Advertisement

Bigg Boss season 6 : సూర్య నా క్రష్.. ఓపెన్ అయిన ఇనయా సుల్తానా!

అనంతరం మేల్ వెంట్రుకలు పీకే కార్యక్రమాన్ని అమ్మాయిలు తలకెత్తుకున్నారు. అదేదో సమాజ సేవ అన్నట్లు పోటీ పడి మరీ ఆ పని పూర్తి చేశారు. కంటెస్టంట్స్ చలాకీ చంటి, శ్రీహాన్ కాళ్లకు పూర్తిగా వాక్స్ చేయించుకోవాలని బిగ్ బాస్ డిసైడ్ చేశఆరు. ఈ విషయాన్ని బాల ఆదిత్య కంటెస్టెంట్లుకి చెప్పగా శ్రీహాన్, చంటిలను గార్డెన్ ఎరియాలోకి తీసుకెళ్లి వెంట్రుకలు పీకే కార్యక్రమం స్టార్ట్ చేశారు.

Read Also : Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel