Inaya sulthana : ఆర్జే సూర్య ఆమెకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడట, ఎందుకో మరి!

Inaya sulthana shhocking comments on rj surya

Inaya sulthana : తెలుగులో ఇటీవలే ప్రారంభం అయిన ఆరో సీజన్ రసవత్తరంగా దూసుకు వెళ్తుంది. బుధవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సీక్రెట్ రూమ్ కి ఇనయను పిలిచిన బిగ్ బాస్ ఉంటి సభ్యుల విశేషాలు చెప్పమంటే తన లవ్ సంగతి గురించి చెప్పింది. ఈమె మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాకు రాజ్ అంటే ఇష్టం అంటున్నారు కానీ సూర్య నా క్రష్. అతడు ఎందుకో నచ్చేస్తున్నాడని … Read more

Bigg Boss Season 6 : మా అమ్మ ఉరేసుకొని చనిపోయింది.. ఆది కన్నీటి గాథ విని ఎమోషనల్ అయిన కంటెస్టెంట్లు..?

bigg-boss-telugu-6-shocking-sad-story-of-contestant-aadireddi-her-mother-got-suicide

Bigg Boss Season 6 : తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న ఆది రెడ్డి తాజాగా తన జీవితంలో జరిగిన ఒక ఎమోషనల్ సంఘటన గురించి చెప్పుకొని బాధపడ్డాడు. ఆదిరెడ్డి మాటలు విన్న పలువురు కంటెస్టెంట్ లు కూడా ఎమోషనల్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఆది రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. అవి ఏదో ఒక … Read more

Inaya Sultana : నేనేమీ పోర్న్ వీడియోలు చేయటం లేదుగా.. ఆర్జీవీతో డాన్స్ వీడియో పై స్పందించిన ఇనయ సుల్తానా..!

inaya

Inaya Sultana : ప్రస్తుత కాలంలో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో ఇనయ సుల్తానా కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ అంత గుర్తింపు పొందలేకపోయింది. కానీ సంచలన దర్శకుడు ఆర్జీవితో … Read more

Baladithya captain : కాప్టెన్ గా బాలాదిత్య, జైలుకి గలాటా గీతు..!

baladithya-captain-in-big-boss-6-and-galata-geethu-go-to-jail

Baladithya captain : బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ చాలా బాగా సాగుతోంది. ఓ వైపు గొడవలు మరోవైపు రచ్చతో ట్రోల్స్ కు గురవుతున్నారు. వారి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడం మొదటి వారంలో కొంచెం కష్టమే అయినప్పటికీ.. అంతా కెమెరాల్లో పడడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. గొడవ చేసైనా సరే ప్రలకు తెలియలనుకుంటున్నారు. ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్స్ కంప్లీట్ కాగా.. ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్లు కంప్లీట్ … Read more

Bigg boss Season 6 : బిగ్ బాస్ లో మొగుడు, పెళ్లాల గలీజ్ పంచాయతీ.. మధ్యలోకి వచ్చిన శ్రీసత్య!

Merina and rohith highlighted in bigg boss 6 telugu

Bigg boss Season 6 :  బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న రచ్చపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. చాలా మంది బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా నిజంగా అలాగే బిహేవ్ చేస్తున్నారని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో మెగుడు, పెళ్లాలుగా వెళ్లిన మెరీనా అండ్ రోహిత్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఓ పంచాయతీ అందరికీ రోత … Read more

Neha Chowdary: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మల్టీ టాలెంటెడ్ నేహా చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Neha Chowdary: బుల్లితెర మీద ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల 6 వ సీజన్ కూడా మొదలు అయింది. ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో నేహ చౌదరి కూడా సీజన్ సిక్స్ లో పాల్గొని అవకాశం దక్కించుకుంది. స్నేహ చౌదరి మొదట మహా న్యూస్ లో యాంకర్ … Read more

Bigg Boss 6 Nominations: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే.. సేఫ్ జోన్ లో బాలాదిత్య!

Bigg Boss 6 Nominations: ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభం అయింది.ఈ కార్యక్రమంలోకి ఈ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రారంభమైన రెండు రోజులకే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కొట్లాటలు మొదలయ్యాయి. ఇక ఈ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కామడంతో సోమవారమే నామినేషన్స్ ప్రక్రియ జరగాల్సి ఉంది అయితే బిగ్ బాస్ … Read more

Anasuya in bigg boss : బిగ్ బాస్ సీజన్ 6లో అనసూయ..? ఎంత అడిగిందంటే?

Anasuya in bigg boss

Anasuya in bigg boss : తన అందాలు ఆరబోస్తూ చాలా తక్కువ టైం లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్దస్త్ షోతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. యాంకరింగ్ లోనూ ఆ రేంజ్ లో అందాలను ఆరబోయవచ్చా అనేది అనసూయ తర్వాతే తెలిసింది అందరికీ. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ కుర్రకారును పిచ్చేక్కించింది. ఇదే క్రమంలోనే సినిమాల్లోనూ పాత్రలు రావడంతో ఇరగదీసేసింది. పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. … Read more

Join our WhatsApp Channel