RJ Surya lover : ఆర్జే సూర్యతో ఇనయ్ లవ్ స్టోరీ.. హర్ట్ అవుతున్న రియల్ ప్రేయసి బుజ్జమ్మ!

rj-surya-lover-bujjamma-fires-on-inaya-and-surya

RJ Surya lover : బిగ్ బాస్ హౌస్ లో కామకేళి సాగిస్తున్న ఆర్జే సూర్య, ఇనయలపై షాకింగ్ కామెంట్లు చేసింది ఆర్జే సూర్య రియల్ లైఫ్ లవర్ బుజ్జమ్మ అలియాస్ మృదుల. ఆరోహి వెళ్లిపోయిన తర్వాత ఇనయతో క్లోజ్ అయిన ఆర్జే సూర్య.. బిగ్ బాస్ హౌస్ ని లవర్స్ పార్క్ గా మార్చేశారు. వీళ్ల యవ్వారం బాగా ముదరడంతో పాటు ఫుటేజీ బాగా ఇస్తోందని అటు నాగార్జునతో పాటు అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. … Read more

Inaya sulthana : ఆర్జే సూర్య ఆమెకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడట, ఎందుకో మరి!

Inaya sulthana shhocking comments on rj surya

Inaya sulthana : తెలుగులో ఇటీవలే ప్రారంభం అయిన ఆరో సీజన్ రసవత్తరంగా దూసుకు వెళ్తుంది. బుధవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సీక్రెట్ రూమ్ కి ఇనయను పిలిచిన బిగ్ బాస్ ఉంటి సభ్యుల విశేషాలు చెప్పమంటే తన లవ్ సంగతి గురించి చెప్పింది. ఈమె మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాకు రాజ్ అంటే ఇష్టం అంటున్నారు కానీ సూర్య నా క్రష్. అతడు ఎందుకో నచ్చేస్తున్నాడని … Read more

Join our WhatsApp Channel